• Song:  Ko Ante Koti
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Deepthi,S.P.Balasubramanyam

Whatsapp

కింగ్ లా కనిపిస్తున్నాడు మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు ఏమా సరదా గమ్మత్తుగ లేదా ఏమా సరదా రాజైన రారాజైన మనీ ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే పైసా ఉంటె పరిగెత్తుకు రాడా పరమాత్మైన కో అంటే కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి తందతరదా తందతరదా దా తందతరదా తందతరదా దా తందతరదా హోయబ్బో మాయ సభ లా యమాగా ఉంది ఏమి మాయ లోకమిది అచ్చ తెలుగులో ఐదు తారల పూట కూళ్ళ ఇల్లు మేక్ అప్ వేసి మరో భాషలో ఫైవ్ స్టార్ హోటల్ అంటారు చ ఎస్ డూ యూ హావ్ ఎనీ రిజర్వేషన్ అయ్యయ్యో లేదే వెల్కమ్ సర్ వెల్కమ్ లేడీ వీ అర్ గ్లాడ్ టూ హావ్ యు హియర్ టూ సర్వ్ యు ఈస్ ఔర్ ప్లెషర్ రెపరెప లాడే రంగు కాగితం ఏమిటది దేవుళ్ళైనా దేవుళ్ళాడేయ్ అంత మహత్యం ఏముంది శ్రీ లక్ష్మి దేవి స్వహస్తం తో సంతకం చేసిన పత్రం ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది ఈ లోకం మొత్తం చెక్కు అంటారు దీన్ని చెక్ ఇన్ సర్ కో అంటే కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి వావ్ అయ్యయ్యో ఐ కాంట్ బిలీవ్ ఇట్ అయ్బాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది పైసా లో పవర్ ఇది పన్నీటి షవర్ ఇది కాసు ముందు గాలైనా కండిషన్ లో ఉంటుంది పైకం తో ప్రపంచమంతా పడగదికి వస్తుంది మబ్బులతో పరుపును కుట్టి పాల నురుగు దుప్పటి చుట్టి పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్ని తందతరదా తందతరదా దా తందతరదా తందతరదా దా తందతరదా తందతరదా దా తందతరదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

King la kanipisthunnadu Mari vangi vangi Dannalenduku peduthunnadu Ema saradaa Gammatthuga leda Ema saradaa Raajaina raraajaina Money unna mana mundu Salam kottavalasinde Ee tippu debba tagilindante Borla padavalasinde Paisa unte Parigetthuku raada Paramathmaina Ko ante koti Dorlukuntu vasthundi Konda meedi kothi Tandatharadha Tandatharadha daa Tandatharadha Tandatharadha daa Tandatharadha Ho yabbo maya sabha laa Yamaaga undi Yemi maaya lokamidi Acha telugulo aidu taarala Poota koolla illu Make up vesi maro bhashalo Five star hotel antaaru cha Yes do u have any reservation Ayyayyo ledhey Welcome sir welcome lady We are glad to have you here To serve you is our pleasure Reparepa laade Rangu kaagitham emitidi Devullaina devulladey Antha mahatyam emundi Sreee lakshmi devi Swahastham tho Santhakam chesina pathram Evarakkada ante Chittam antundi Ee lokam mottham Cheque antaaru Deenni check in sir Ko ante koti Dorlukuntu vasthundi Konda meedi kothi Wow ayyayyo I cant believe it Ayybaaboi kadaa idi Swargamemo kadaa idi Paisa lo power idi Panneeti shower idi Kaasu mundu gaalaina Condition lo untundi Paikam tho prapanchamantha Padagadiki vasthundi Mabbulatho parupunu kutti Paala nurugu duppati chutti Parichi unchina Paanupu choosthey Melukova kalalanni Tandatharadha Tandatharadha daa Tandatharadha Tandatharadha daa Tandatharadha Tandatharadha daa Tandatharadha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kshana Kshanam
  • Cast:  Sridevi,Venkatesh
  • Music Director:  M M Keeravani
  • Year:  1991
  • Label:  Aditya Music