• Song:  Ammayi Muddu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

తన నన నన తనననన నననన తన నన నన త త త తన నన నన తనననన నననన తన నన నన త త త అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవార నివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమంది బుగ్గ వొద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గేల్లె వొస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వొద్దా మోజు లేదనకు ఉందనుకో ఇందరిలో ఎలా మనకు మోగి పొమ్మనకు చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో చూడద హ సహించని వెన్నెల హ హ హ దహించిన కన్నుల కళ్ళు మూసేసుకో హాయిగా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవార నివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే పారిపోను కదా అది సరే అసలు కథ అవ్వాలి కదా ఏది ఆ సరదా అన్నిటికి సిద్ధపడే వొచ్చాను కదా అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు తొందరేముందిలే విందుకు ముద్దిమంది బుగ్గ వొద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గేల్లె వొస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వొద్దా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవార నివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమంది బుగ్గ వొద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గేల్లె వొస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వొద్దా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Tana nana nana Tanananana nananana Tana nana nana ta ta ta Tana nana nana Tanananana nananana Tana nana nana ta ta ta Ammayi muddu ivvande Ee reyi tellavaara nivvananthe Abbayi nee muddu chellinchithe Ammammammo godavale Muddimmandi bugga Voddantu addam raake nuvvu Sigguleni siggaa Muddimmante bugga Aggelle vosthe aagedetta Haddu poddu vodda Moju ledanaku Undanuko indarilo Yela manaku Mogi pommanaku Cheekatilo iddarame Unnaamanuko Choodada ha Sahinchani vennela Ha ha ha Dahinchina kannula Kallu moosesuko haayiga Ammayi muddu ivvande Ee reyi tellavaara nivvananthe Abbayi nee muddu chellinchithe Ammammammo godavale Paariponu kadaa Adi sare asalu kadha Avvali kada Yedi aa sarada Annitiki siddhapade Vochaanu kadaa Anduke atu itu choodaku Sukhaalanu veedaku Tondaremundile vinduku Muddimmandi bugga Voddantu addam raake nuvvu Sigguleni siggaa Muddimmante bugga Aggelle vosthe aagedetta Haddu poddu vodda Ammayi muddu ivvande Ee reyi tellavaara nivvananthe Abbayi nee muddu chellinchithe Ammammammo godavale Muddimmandi bugga Voddantu addam raake nuvvu Sigguleni siggaa Muddimmante bugga Aggelle vosthe aagedetta Haddu poddu vodda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kshana Kshanam
  • Cast:  Sridevi,Venkatesh
  • Music Director:  M M Keeravani
  • Year:  1991
  • Label:  Aditya Music