• Song:  Thaaney Vachhindhanaa
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Kaala Bhairava,Padmalatha

Whatsapp

తానే.. వచ్చిందనా .. గల్లీ రంగుల్లో మరెన్న అరె పల్లె గల్లీ ఈ పిళ్ళై మరి నను ఊపిరాళ్లే అల్లెన విడి గుండె జల్లే న వల్లే కధే ఇది ముందు లేని ఆటానా విడిచి యుగమైన కలిసి క్షణం అవదా విడిగా నేనున్నా ఎదలో ఒదిగిన్నా అరె మాచలమాటుకు లేని జబ్బిలి నెలకి వచ్చినదేది తడి ఎక్కినా గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచింది అరె మాచలమాటుకు లేని జబ్బిలి నెలకి వచ్చినదేది తడి ఎక్కినా గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచింది నీవేలే … నా దారి వచ్చాలే … నే కోరి వేకువే ఆగున్నా చీకటి ఉందని చినుకులు రాలవా దూరం ఉందని పువ్వులే పోయావా కొమ్మ ఏడు అని స్వప్నమే దగునా నిదుర లోని కనులే తెరిచా కళ్ళల్లో పిలిచి నిన్నే గెలిచా నీకాయి నిలిచి అరె రెప్పలా దుప్పటి చెట్టు దాగిన ఘాటు వెనిల్లా ఇది అరె గంపెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళినది అరె రెప్పలా దుప్పటి చెట్టు దాగిన ఘాటు వెనిల్లా ఇది అరె గంపెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళినది నీవెల్య్ .. నా దారి వాచల్య్.. నే కోరి
Thaaney.. Vachhindhanaa.. Galle rangullo marenna Are palle galli ee pillai mari Nanu oopiralle allena Vidi gunde jalle na valle kadhe Idi mundu leni aatanaa Vidichi yugamaina Kalisi kshnam aavadaa Vidiga nennunnaaa Edalo odigunnaaa Are machalumatuku leni jabbili nelaki vacchinaddi Gadi ekkina gundeku mudde ichi prema panchinadi (x2) Neevelee… naa dhaari Vachhale… ne kori Vekuvey aagunnaa chikatundaani Chinukule ralava chinukulu undani Oopule poyava komma adu ani Swapname raagunna nidura rovanni Kanule tericha kallallo pilicha Ninne gelicha neekayi nilicha Are reppala duppati chattu daagina gaatu venella idi Are gumpedu gundela dappu sapudu virichi velinadi (x2) Neevelee.. Naa dhaari Vachhaley.. Ne kori
  • Movie:  Krishnarjuna Yuddham
  • Cast:  Anupama Parameshwaran,Nani,Rukhsar Dhillon
  • Music Director:  Hiphop Tamizha
  • Year:  2018
  • Label:  Lahari Music Company