• Song:  I Wanna Fly
  • Lyricist:  Sreejo
  • Singers:  LV Revanth

Whatsapp

నా కనులెయ్ కానని ఆ కాలనీ కలిశా నీ వలెనే బహుశా ఈ వరస నా ఎదలో నలిగేయ్ ఓ ప్రశ్నేయ్ అడిగా నే వెతికీ స్నేహం నీ మానస ఒద్దు చేరలేని ఈ మలేయ్ ఏ ఏ దాటుతోంది సాగరాలనే సాగరాలనే ఒక్క గుండెయ్ ఇంకా చాలదే ఏ ఏ కమ్ముతుంటేయ్ ఈ అల్లరేయ్ ఏ ఏ ఐ వన్నా ఫ్లై , వన్నా ఫ్లై నీ సగమై సగమై నా నిజమే ఎదురై , పిలిచినదా లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్ ఈ వెలుగెయ్ వారమై ఏ కధలో వినని భావమిధ ఊహలకీ సరిహద్దులు లేవని ఈ క్షణమే తెలిసే అందుకనే చూపుల వంతెన పై హృదయం పరుగిడెనే వెన్నెల కన్నా చల్లని సెగతో ఫీల్ థిస్ మూమెంట్ స్వయ నీ వేకువలో వెచ్చని ఊహా ఐ ’ల్ మెల్ట్ యువర్ హార్ట్ అవే ఒక ప్రాణం అది నీదవానీ గర్ల్ యువర్ స్మైల్ నా జగమవనీ నా కనులెయ్ కానని అది కాలనీ కలిశా నీ వలనే బహుశా ఈ వరస ఐ వన్నా ఫ్లై , వన్నా ఫ్లై నీ సగమై సగమై నా నిజమే ఎదురై , పిలిచినదా Yay.. baby lemme kiss you Caress you hold you tight My baby boo never let you Go away from me coz I got issues Well, I miss you but still I love the way you lookin in my eyes And say those diamonds And the buzz don’t matter to you bae One love one life one wife and that’s it True love from the heart I trust you వెతికా నేనే నన్ను నీ లోకంలో నడిచా నీడై ప్రతి అడుగు నీతో నీ తలపు విడిచే నిమిషామిక నాకెదురుపడదే అరెరే చిలిపి మందికీ తెలిసేక నా కళల బరువే ఐ వన్నా ఫ్లై , వన్నా ఫ్లై నీ సగమై సగమై నా నిజమే ఎదురై , పిలిచినదా లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్ ఈ వెలుగెయ్ వారమై ఏ కధలో వినని భావమిదా ఐ వన్నా ఫ్లై , వన్నా ఫ్లై నీ సగమై సగమై నా నిజమే ఎదురై , పిలిచినదా లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్ ఈ వెలుగెయ్ వారమై ఏ కధలో వినని భావమిదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa kanuley kanani Aa kalaney kalisaa Nee valane bahushaa ee varasa Naa yedhalo naligey Oo prasney adigaa Ne vethikey sneham nee manasa Oddu cheyraleni ee aley ae ae Dhaatuthondhi saagaraalane Saagaraalane Okka gundey inka chaaladhey ae ae Kammuthuntey ee allarey ae ae I wanna fly, wanna fly Nee sagamai sagamai Naa nijamey yedhurai, pilichinadha Love feeling it inside Ee velugey varamai Ye kadhalo vinani bhaavamidha Oohalakey sarihaddhulu levani Ee kshanamey thelise Andhukaney choopula vanthena pai Hrudhayam parugidene Vennela kannaa challani segatho Feel this moment sway Nee veykuvalo vechhani oohai I’ll melt your heart away Oka praanam adhi needhavanee Girl your smile Naa jagamavanee Naa kanuley kanani Aa kalaney kalisaa Nee valaney bahushaa ee varasa I wanna fly, wanna fly Nee sagamai sagamai Naa nijamey yedhurai, pilichinadha Yay.. Baby lemme kiss you Caress you hold you tight My baby boo never let you Go away from me coz I got issues Well, I miss you but still I love the way you lookin in my eyes And say those diamonds And the buzz don’t matter to you bae One love one life one wife and that’s it True love from the heart I trust you Vethikaa neney nannu nee lokamlo Nadicha needai prathi aduguu neetho Nee thalapu vidichey nimishamika Naakedhurupadadhe Arere chilipi madhikey thelisenika Naa kalala baruve I wanna fly, wanna fly Nee sagamai sagamai Naa nijamey yedhurai, pilichinadha Love feeling it inside Ee velugey varamai Ye kadhalo vinani bhaavamidhaa I wanna fly, wanna fly Nee sagamai sagamai Naa nijamey yedhurai, pilichinadha Love feeling it inside Ee velugey varamai Ye kadhalo vinani bhaavamidhaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Krishnarjuna Yuddham
  • Cast:  Anupama Parameshwaran,Nani,Rukhsar Dhillon
  • Music Director:  Hiphop Tamizha
  • Year:  2018
  • Label:  Lahari Music Company