• Song:  Ela Ela
  • Lyricist:  Sri Mani
  • Singers:  Yazin Nizar,Hiphop Tamizha

Whatsapp

యు నెవెర్ లెట్ మీ గో (x2) నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో (x2) ఎలా ఎలా నా ఊపిరాడదే ఇలా ఎలా మారింది నా కధే నిజం కలై భరించరానిదే నువ్వే చెలి న చెంత లేనిదే క్షణము లోని అరా క్షణాన్ని తీసి అరా క్షణం లో సెకను -యూ లన్ని కోసి నిమిషమంతా విషము నింపినట్టుందే ముక్కలైన గాజు పువ్వులన్ని పేర్చి నడువబోవు దారి లాగ మార్చి అడుగు ముందుకెయ్యమంటే ఎట్టాగే నో యు నెవెర్ లెట్ మీ గో (x2) నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో (x2) నో యు నెవెర్ లెట్ మీ గో (x3) వేళా మైల్ ల చాటున మైల్ -యూ రాళ్ళ మాటున చేరలేని చోటు ల మారకే చిరు వాన జల్లు నేను లే వాన విల్లు నువ్వు లే నిన్ను చేరు దారినే చూపవే కొంచెమైనా కళలు కుమ్మరించి రాలి పడిన పూలు పోగు చేసి కానుకల్లే స్వీకరించమంటావే రగులుతున్న అక్షరాలు కూర్చి గుండె మాన్తా మాట చేసినవే కాలుతోంది కవిత కాగితం తనువే నో యు నెవెర్ లెట్ మీ గో (x2) నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో (x3) క్షణము లోని అరా క్షణాన్ని తీసి అరా క్షణం లో సెకను -యూ లన్ని కోసి నిమిషమంతా విషము నింపినట్టుందే రగులుతున్న అక్షరాలు కుర్చీ గుండె మాన్తా మాట చేసినవే కాలుతోంది కవిత కాగితం తనువే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

You never let me go (x2) Neevente vastha where ever you go (x2) Ela ela naa oopiraadadhe Ila Ela Maarindhi naa kadhe Nijam kalai bharincharaanidhe Nuvve Cheli na chentha lenidhe Kshanamu loni ara kshananni theesi Ara kshanam lo secon-u lanni kosi Nimishamantha vishamu nimpinattundhe Mukkalaina gaaju puvvulanni perchi Naduvabovu daari laaga maarchi Adugu mundhukeyyamante yettage No You never let me go (x2) Neevente vastha where ever you go (x2) No You never let me go (x3) Vela mile la chatuna Mile-u raalla maatuna Cheraleni chotu la maarake Chiru vaana jallu nenu le Vaana villu nuvvu le Ninnu cheru dhaarine choopave Konchemaina kalalu kummarinchi Raali padina poolu pogu chesi Kaanukalle sweekarinchamantaave Raguluthunna Aksharalu koorchi Gunde manta maata chesinave Kaaluthondi kavitha kaagitham thanuve No You never let me go (x2) Neevente vastha where ever you go (x3) Kshanamu loni ara kshananni theesi Ara kshanam lo secon-u lanni kosi Nimishamantha vishamu nimpinattundhe Raguluthunna Aksharalu kurchi Gunde manta maata chesinave Kaaluthondi kavitha kaagitham thanuve

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Krishnarjuna Yuddham
  • Cast:  Anupama Parameshwaran,Nani,Rukhsar Dhillon
  • Music Director:  Hiphop Tamizha
  • Year:  2018
  • Label:  Lahari Music Company