• Song:  Tuhi Tuhi
  • Lyricist:  Rakendu Mouli
  • Singers:  Lipsika,Haricharan Seshadri,Sunil Kasyap

Whatsapp

తూహి తూహి ప్యారి ప్యారి అందమైన ఊసులు ఎదలో ఎదిగేను ఆజా మేరీ దిల్ కి రాణి తియ్యని ఆశలు నాలో రేపెను తూహి తూహి ప్యారి ప్యారి అందమైన ఊసులు ఎదలో ఎదిగేను ఆజా మేరీ దిల్ కి రాణి ప్రేమై నాలో ఉదయించి నన్ను కదిలించేను నీవా నీవా అలల ఒచ్చి కొల్లగొట్టి ఎద చుట్టముట్టగా రావా రావా తూహి మేరీ జాన్ సి ప్యారి ఆజా మేరీ దిల్ కి రాణి పదమును నడిపే స్నేహమే పద పద మంది ప్రాణమే సగమై జగమై కనులను విడిచే కాలాలకు దారిని చూపే దేవత నువ్వే నువ్వే నీతో నడిచాక లోకమే కంట పడకుందే నిన్నే చూసాక స్వర్గమే నిజం అయ్యిందే హాయ్ తన కొత్త పెరికె నీవే అందే మహామాయే మాటుమయమై నీ చెంత చేరిందే తూహి మేరీ జాన్ సి ప్యారి ఆజా మేరీ దిల్ కి రాణి కళకళ లాడే కళ్లకే కల కాలమయ్యే కాలమే యుగమే క్షణంబు అతివలు ఎందరో ఉండగా అసలానందం నీదే కదా మతి చెదిరే అతిగా లావా చల్లారి పోయిన చలి చూపులకే మగువ అల్లాడిపోయిన ఈ విరహంకే పడితే తేలేది కుదరని తొలి వింతల్లో పుడితే మల్లి చేరాలిగా చెలి చెంతల్లో తూహి మేరీ జాన్ సి ప్యారి ఆజా మేరీ దిల్ కి రాణి
Tuhi tuhi pyari pyari Andhamaina oosulu yedhalo edhigenu Aaja meri dil ki rani Thiyyani ashalu naalo repenu Tuhi tuhi pyari pyari Andhamaina oosulu yedhalo edhigenu Aaja meri dil ki rani Premai naalo udayinchi Nannu kadhilinchenu neeva neeva Alaala ochi kollagotti Yedha chuttamuttaga rava rava Tuhi meri jaan se pyari Aaja meri dil ki rani Padhamunu nadipe snehame Padha padha mandhi praaname Sagamai jagamai Kanulanu vidiche kalaalake Dharini chupe devatha nuvve nuvve Neetho nadichaka lokame kanta padakundhe Ninne chusaka swargame nijam ayyindhe Haaye thana kottha perika neeve andhe Mahamaye matumayamai nee chentha cherindhe Tuhi meri jaan se pyari Aaja meri dil ki rani Kalakala laade kallake Kala kalamayye kaalame yugame kshanamayi Athivalu endharo undaga Asalandham needhe kadha mathi chedhire athiga Lava challari poyena chali chupulake Maguva alladipoyina ee virahamke Padithe theledhi kudharani tholi vinthallo Pudithe malli cheraliga cheli chenthallo Tuhi meri jaan se pyari Aaja meri dil ki rani