• Song:  Radhe Radhe
  • Lyricist:  Radha Subramanyam
  • Singers:  Haricharan Seshadri

Whatsapp

విడిచే సమయం ఎదురై అది పిలిచెనే వ్యధనై గడిచినా కాలమేనా నిదురయి కలగామారే మరిచే వీలులేదు మరల తిరిగి రాధే రాధే రాధే రాధే రాధే గడిచిన కాలం ఇల్లా తిరిగి రాదు యెల్ల కనులలోన ఏళ్ళ చెమ్మగిల్లేలా గడిచిన కాలం ఇల్లా తిరిగి రాదు యెల్ల కనులలోన యెల్ల చెమ్మగిళ్ళినీ రాదే రాదే రాదే రాదే రాదే రాదే రాదే రాదే పరిచయమైనా తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే అపురూపమైన ఈ విలువని నీటి తో ఇక సెలవని వొదిలేదంటూ మరి లేదని చేయి చేయి కలిపేయ్ పేరు ని కీర్తి ని సాధించినా లక్ష్యాలు ఎన్నో ఛేదించినా మరల తిరిగి ఆరోజులా నీ ముంగిట నిలుచున్నా రాధే రాధే రాదే రాధే జాబిలి లేని ఆ నింగి నాయి తీరం లేని ఓ సాగరం ఐ నాలో ఆశలే కెరటమై నన్నే తరుముతుంటే ఊరమ్ స్నేహమై నిలవని స్నేహం బంధమై ఎదగని నాలొఉన్న ఈ ప్రేమని నిన్నే చేరుకొని సంద్రపు లోతులే తెలిసినా ముత్యపు సంపదే దొరకునా మరల తిరిగి ఆ రోజులే నీ ముంగిట నిలుచున్నా
Vidiche samayam edhurai Adhi pilichene Vyadhanai Gadichinna kaalamenaa Nidhurai kalagamaare Mariche veelulede marala thirigi raadhe Radhe radhe radhe radhe Gadichina kalam illa thirigi radhu yella Kanulalona yella chemmagilleaa Gadichina kalam illa thirigi radhu yella Kanulalona yella chemmagillenee Raade raade raade raade Raade raade raade raade Parichayamaina tholi rojulu Vidiche aa thudhi kshanamulu Polchukunte mana manasulu Enno saadhinchee Apurupamaina ee viluvani Neeti tho ika selavani Vodhiledhantu mari ledhani Chei chei kalipey Peru ni keerthi ni saadinchinaa Lakshyalu enno chedinchinaa Marala tirigi aarojulaa Nee mungite niluchunaa Radhe radhe raade radhe Jabili leni aa ningi nai Thiram leni o sagaram ai Naalo aashale keratamai Nanne tarumutunte Vooram snehamai nilavani Sneham bandhamai edagani Naalounna ee premani ninne cherukoni Sandrapu lothule telisinaa Muthyapu sampadee dorakunaa Marala tirigi aa rojulee Nee mungite niluchunaa