• Song:  Ola Ola
  • Lyricist:  Radha Subramanyam
  • Singers:  Hemachandra,Hari

Whatsapp

ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఏదో తొందర పాటు లేని కొత్త అలవాటు అరకొర చూపులతోనే ఏ వేసాను వేటు నిన్నే చూడని రోజు మనసుకి తీరని లోటు నిండా ముంచేసావే నన్ను ఉన్నట్టు ఎగిసెను అసలు ఆ కెరటం ల తడిపెను చెమటలు ఆ సంద్రం ల ఎగిసెను అసలు ఆ కెరటం ల తడిపెను చెమటలు ఆ సంద్రం ల ఎగిరెను మనసే గాలిపటం ల గగనం భువనం తిరిగి తిరిగి ఎగసి కదిపి కుదిపి వదిలే ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా నవ్వేట్టందామా చూపే కావ్యమా నన్ను బంధించిన కారాగారమా నాలో ప్రాణమ ఆరో ప్రాణమ నాలో ఉన్నది నీవేలే సుమ దురలన్నీ తీరం వైపు పరిగెడుతూ ఉన్నాయిలా తీరం దూరం చేరదా భారాలన్నీ మౌనం వైపు కలవక సాగేనా ఇలా మౌనం భారం తెంచదా ఎగిసెను అసలు ఆ కెరటం ల తడిపెను చెమటలు ఆ సంద్రం ల ఎగిసెను అసలు ఆ కెరటం ల తడిపెను చెమటలు ఆ సంద్రం ల ఎగిరెను మనసే గాలిపటం ల గగనం భువనం తిరిగి తిరిగి ఎగసి కదిపి కుదిపి వదిలే ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా ఓలా లవ్ యు ఓలా ఓలా ఓలా ఓలా మై సిన్దెర్ల ఓఓఓ నింగి అంచు లో తిరుగుతూ ఉన్న చందమామ ల కనిపించవే మండు వేసవై తీరుగుతూ ఉన్నానే ఏ ఏ ఏ వాయువేగమై కదిలే ప్రాణం నిన్ను చేరగా ఓహ్ సంకోచం కాలు నేలపై నిలవడమే లేదే ఏ ఏ ఏ సంధ్య కోసం వేచి ఉన్న పడమరై నే ఉదయిస్తున్న పాలకడలి లో తెలగా పూల కోసం వేచి ఉన్న ధారమై నే ముడిపడి ఉన్న మళ్ళిమలే చెయ్యగా ఎగిసెను ఆశాలు ఆ కెరటం ల తడిపెను చెమటలు ఆ సంద్రం ల ఎగిసెను అసలు ఆ కెరటం ల తడిపెను చెమటలు ఆ సంద్రం ల ఎగిరెను మనసే గాలిపటం ల గగనం భువనం తిరిగి తిరిగి ఎగసి కదిపి కుదిపి వదిలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ola ola ola ola olaa Ola ola ola ola olaa Edho thondara patu leni kotha alavatu Arakora chupulathone ye Vesanu vetu Ninne Chudani Roju Manasuki theerani lotu Ninda munchesave nannu unnattu Egisenu asalu aa keratam la Thadipenu chematalu aa sandram la Egisenu asalu aa keratam la Thadipenu chematalu aa sandram la Egirenu manase galipatam la Gaganam bhuvanam thirigi thirigi Egasi kadipi kudipi vadile Ola ola ola ola olaa Ola ola ola ola olaa Ola ola ola ola olaa Ola ola ola ola olaa Navvetandama chupe kavyama Nannu bhandinchina karagarama Nalo pranama Aaro pranama Naalo unnadi neevele suma Dhuralanni theeram vaipu Parigeduthu unnayila Theeram dhuram cherada Bharalanni mounam vaipu Kalavaka sagene ilaa Mounam bharam thenchada Egisenu asalu aa keratam la Thadipenu chematalu aa sandram la Egisenu asalu aa keratam la Thadipenu chematalu aa sandram la Egirenu manase galipatam la Gaganam bhuvanam thirigi thirigi Egasi kadipi kudipi vadile Ola ola ola ola olaa Ola ola ola ola olaa Ola ola ola ola olaa Ola ola ola love you ola Ola ola ola my cinderlla Ooo Ningi anchu lo Thiruguthu unna Chandamama la kanipinchave Mandhu vesavai theruguthu Unnane ye ye ye Vayuvegami kadile pranam Ninnu cheraga oh sankocham Kaalu nelapai nelavadame lede ye ye ye Sandhya kosam vechi unna Padamarai ne udayisthunna Palakadali lo thelagaa Poola kosam vechi unna Dharamai ne mudipadi unna Mallimale cheyyaga Yegisenu asaalu aa keratam la Thadipenu chematalu aa sandram la Yegisenu asalu aa keratam la Thadipenu chematalu aa sandram la Egirenu manase galipatam la Gaganam bhuvanam thirigi thirigi Yegasi kadipi kudipi vadile

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.