• Song:  Madana Mohana
  • Lyricist:  Rakendu Mouli
  • Singers:  Pranavi,Charan

Whatsapp

గాలితో వేణువే పరిచయం పొందేనె హూ చినుకుతో పుడమికే స్నేహమే కుదిరేనా హూ మధన మోహన మాధవ మది విరిసే మధురా ఈ రాదనే ఆరాధించగా మొదలే కథగా మదన మోహన మాధవ మది విరిసే మధుర ఈ రాదనే ఆరాధించగా మొదలే కథగా కలయికే చెలిమయే కలయిక నిజమాయె కృష్ణ యమునా తిరమయ్యే ఋతువులే స్వరములై స్వరములే ఎనీమినై కృష్ణ గీతికా పాడేనులే మదన మోహన మాధవ మది విరిసే మధురా ఈరాధనే ఆరాధించగా మొదలే కథగా పలకరించెను చూపులే పరితపించెను ఆశలే తొలకరించిన నవ్వులే విని తరించెను గాలులు కొండగాలులలో పండువెన్నెలనే వెండి వానలలో ఉండే పండుగనే వాలే వాలే ఎగసినా కలవలి కరిగినా నిన్ను కలిసే సమయాన ఋతువులే స్వరములై స్వరములే ఎనీమినై కృష్ణ గీతికా పాడేనులే మానసిలా నీ వశం చేయని కలవరం హూ ఎదురుచూపులా ఆమని ఎదురుపడెనే ప్రేమని ఎదలోయల్లో ఎదగని ఎదిగి వోచిన తరుణిని ఆలయాల ఆవిరిలే మేఘమాలయేలే కడతీ చారునిలే కడలి చినుకువలె కలవరం మనసుకే నించెనో ప్రియసఖే మోహనుడు ఈ రాధికకి వలపన్ని కొరికే తెలిపేని తారకే మోహనుడు ఈ రాధికకి మధన మోహన మాధవ మది విరిసే మధురా ఈరాధనే ఆరాధించగా మొదలే కథగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gaalitho venuve parichayam pondene hoo Chinukutho pudamike snehame kudhirene hoo Madhana mohana madhava madhi virise madhuraa Ee raadhane aaradhinchaga modalee kathagaa Madana mohana madhava madhi virise madhura Ee raadhane aaradhinchaga modalee kathagaa Kalayike chelimaye kalaika nijamaye Krishna yamunaa thiramayee Ruthuvule swaramulai swaramule eniminai Krishna geethika paadenulee Madana mohana madhava madhi virise madhuraa Eeraadhane aaradhinchaga modalee kathagaa Palakarinchenu choopule parithapinchenu aashale Tholakarinchina navvule vini tarinchenu gaalule Kondagaalulalo Panduvennelane Vendi vaanalalo Unde pandugane Vale vale egasinaa kalavale kariginaa Ninnu Kalise samayaanaa Ruthuvule swaramulai swaramule eniminai Krishna geethika paadenulee Manasilaa nee vasham cheyani kalavaram hoo Eduruchoopula aamani edurupadene premani Yedaloyallo edagani edigi vochina tarunini Alaala aavirile meghamaalayele Kadathi chaarunile kadali chinukuvale Kalavaram manasuke nincheni priyasakhe Mohanudu ee radhikakee Valapane korike telipeni tarake Mohanudu ee radhikakee Madhana mohana madhava madhi virise madhuraa Eeraadhane aaradhinchaga modalee kathagaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.