• Song:  Ararey Pasi Manasaa
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Narendra,Sravana Bhargavi

Whatsapp

అరెరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటె వయసా మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ తెలుపదు చిలిపి తమాషా తననొదిలి ఎటువైపు కను కదలని చూపు నిను మరచిన తలపు వినదిక నీ పిలుపు ఊహ విహారమా సాగే సరాగమా సరదా తగదు సుమ సుతారమా పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే అరెరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటె వయసా మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ తెలుపదు చిలిపి తమాషా అవునా ఇతనేనా ఇన్నాళ్ళు ఎదురున్నది కదా మరి అయినా ఇంతకుముందు ఏనాడు పరిచయమైనా లేనట్టుంది ఎపుడు ఇలాంటి ఓ మలుపు ఈ ప్రయాణంలో కనిపించిందా వయసుకు ఇదే మేలుకొలుపు ఈ ముహుర్తంలో అనిపించిందా కదిలే ఒకో క్షణం నడిపే మనోరధం తెలిపే కథా క్రమం ఏం చెబుతాం పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే వద్దొద్దంటునే పరాకుల్లో పడుతున్నా పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే అరెరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటె వయసా మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ తెలుపదు చిలిపి తమాషా అబలా ఏమైపొతున్నవే సుడిగాలిలో చిగురాకులా నువ్వలా ఎప్పుడు గుర్తిస్తావే తరిమేదెవరో నిలిపేదెపుడో నీలో ఇదే కధ మొదలు ఈ నిషాలయలు గమనించవా లోలో అదోలాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టవా ఏదో అయోమయం అయినా మహా ప్రియం దాన్నే కదా మనం ప్రేమంటాం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Arere pasi manasa chejare varasa chebithe vinavate vayasaa marupe modati diasha atupai daani disha thelupadhu chilipi tamashaa thananodhili etuvaipu kanu kadhalani choopu ninu marachina thapalupu vinadhika nee pilupu ooha viharama saage saragama sarada thagadu suma sutharama Papa jagartthe parakullo padathave papa jagartthe parakullo padathave choosthu choosthune sudilo digipothave arere pasi manasa chejare varasa chebithe vinavate vayasa marupe modati diasha atupai daani disha thelupadhu chilipi tamasha Avuna ithanena innallu yedhurunnadhi kadha mari ayina inthakumundhu enadu paichayamayina lenattundhi yepudu ilanti o malupu ee prayanamlo kanipinchindha vayasuku idhe melukolupu ee muhurthamlo anipinchindha kadhile oko kshanam nadipe manoradham thelipi katha kramam em chebutham Papa jagartthe parakullo padathave vadhodhantune parakullo paduthunna papa jagartthe parakullo padathave choosthu choosthu sudilo digipothave arere pasi manasa chejare varasa chebithe vinavate vayasa marupe modati diasha atupai daani disha thelupadhu chilipi tamasha Abala evaipothunnave sudigalilo chigurakula nuvvala yeppudu gurthisthave tharimedhevaro nilipedepudo neelo idhe kadha modhalu ee nisha layalu gmaninchava lolo adholanti gubulu endhuko asalu kanipettava yedho ayomayam ayina maha priyam dhanne kadha manam premantam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.