• Song:  Tu Mera Jill Jill
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Sadhana Sargam,Ranjini Jose

Whatsapp

తూ మేర జిల్ జిల్ ఓ ప్రియతమా తూ మేర మంజిల్ ఓ నేస్తమా తూ మేర జిల్ జిల్ ఓ ప్రియతమా తూ మేర మంజిల్ ఓ నేస్తమా తూ మేరీ తుంటరి తనమా తూ మేరీ ఊపిరి గుణమా తూ మేరీ తీయ్యని జ్వరమా తూ మేరీ జీవన స్వరమా తూ హీ మేర సర్వస్వమా ఓఓఓ అమమ అమమ తొలి ప్రేమ అమమ అమమ చిరునామా అమమ అమమ యమ ధీమా అమమ అమమ హరే రామా తూ మేర జిల్ జిల్ ఓ ప్రియతమా తూ మేర మంజిల్ ఓ నేస్తమా నా బడి నువ్వే నా జడి నువ్వే నా వొడి నువ్వే గా ఎడమ కుడి నువ్వేగా న న న నా దిశ నువ్వే నా దశ నువ్వే పదనిస నువ్వేగా పడుచు నస నువ్వేగా కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే నువ్వే దగ్గర దూరమా నువ్వే తేలిక భారమా తూ హి మేర ఆధారమా ఓఓఓ మమమ మమమ తొలి ప్రేమ మమమ మమమ చిరునామా మమమ మమమ యమ ధీమా మమమ మమమ హరే రామా తూ మేర జిల్ జిల్ ఓ ప్రియతమా తూ మేర మంజిల్ ఓ నేస్తమా నా సిగ నువ్వే నా సెగ నువ్వే నా పొగ నువ్వేగా చిలిపి పగ నువ్వేగా అరేరేరేరే నా సిరి నువ్వే నా ధరి నువ్వే నా సరి నువ్వేగా అసలు గురి నువ్వేగా కత్తివైనా నువ్వే పూల గుత్తివైన నువ్వే నువ్వే మనసుకు మంత్రమ నువ్వే సొగసుల యంత్రమా తూహి మేర సాయంత్రమా మమమ మమమ తొలి ప్రేమ మమమ మమమ చిరునామా మమమ మమమ యమ ధీమా మమమ మమమ హరే రామా తూ మేర జిల్ జిల్ ఓ ప్రియతమా తూ మేర మంజిల్ ఓ నేస్తమా తూ మేరీ తుంటరి తనమా తూ మేరీ ఊపిరి గుణమా తూ మేరీ తీయ్యని జ్వరమా తూ మేరీ జీవన స్వరమా తూ హీ మేర సర్వస్వమా ఓఓఓ
Tu mera jill jill O priyatama Tu mera manjill O nesthama Tu mera jill jill O priyatama Tu mera manjill O nesthama Tu meri thuntari thanama Tu meri voopiri gunama Tu meri teeyyani jwarama Tu meri jeevana swarama Tu hi mera sarwaswama ooo Amama amama tholi prema Amamma ammamma chirunama Amama amama yama dheema Amama amamma hare raama Tu mera jill jill O priyatama Tu mera manjill O nesthama Na badi nuvve Na jadi nuvve Na vodi nuvvega Edama kudi nuvvega Na na na na disa nuvve Na dasa nuvve Padanisa nuvvega Paduchu nasa nuvvega Keechulaata nuvve Kissulaata nuvve Nuvve daggara doorama Nuvve telika haarama Tu hi mera aadharamaa ooo Mamama mamama tholi prema Mamama mamama chirunama Mamama mamama yama dheema Mamama mamama hare rama Tu mera jill jill O priyatama Tu mera manjill O nesthama Na siga nuvve Na sega nuvve Na poga nuvvega Chilipi paga nuvvega Arererere na siri nuvve Na dari nuvve Na sari nuvvega Asalu guri nuvvegaa Kattivaina nuvve Poola guttivaina nuvve Nuvve manasuku mantrama Nuvve sogasula yantrama Tuhi mera sayantrama Mamama mamama tholi prema Mamama mamama chirunama Mamama mamama yama dheema Mamama mama hare raama Tu mera jill jill O priyatama Tu mera manjill O nesthama Tu meri thuntari thanama Tu meri voopiri gunama Tu meri teeyyani jwarama Tu meri jeevana swarama Tu hi mera sarwaswama ooo
  • Movie:  Krishna
  • Cast:  Ravi Teja,Trisha Krishnan
  • Music Director:  Chakri
  • Year:  2008
  • Label:  Aditya Music