• Song:  Nuvvante Na Navvu
  • Lyricist:  Krishnakanth
  • Singers:  NA_Add1,Haricharan

Whatsapp

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటూ నేనంటు లేమని అవునంటూ మాటివ్వు నిజమంటూ నే నువ్వు నే రాని దూరాల్ని నువ్ పోనని ఎటు వున్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానిను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్ అడుగు నిలుచున్నా నీ వైపే చేరెనులే నీ అడుగేమో పడి నెల గుడి అయినదే నీ చూపేమో సడిలేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామా ఈ వానలో ఈ చినుకు ఆ మేఘం విడిపోవసాలే సూర్యుడితో జత కట్టి ఒక్కటౌతాయే నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె ఈ భువికే వెలుగిచే వరమే ఈ ప్రేమ ఈ చినుకు ఆ మేఘం విడిపోవసాలే సూర్యుడితో జత కట్టి ఒక్కటౌతాయే నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె ఈ భువికే వెలుగిచే వరమే ఈ ప్రేమ నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేశావె నువ్వు నేనంటూ పలికే పదములో అధరాలు తగిలేన కలిసే వున్నా మనమంటు పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే ఇది ఓ వేదం పద రుజువోవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసిన నువ్ నవ్వేటి కోపనివే మనసతికిన ఓ రాయివే నువ్ కలిసొచ్చే శాపనివే నీరళ్లే మారేటి రూపానివే నాచే దారుల్లో నడిచే నదులైన కాదన్న కలవాలి సంద్రం లోన విడివిడిగా వున్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వొద్దన్న తిరిగేటి భువి మీదొట్టు నా ప్రాణం తిరిగేనా ఇక నీ చుట్టూ నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటూ ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమ
Nuvvante naa navvu Nenantene nuvvu Nuvvantu nenantu lemani Avunamtu maativvu Nijamantu ne nuvvu Ne raani dhooralni nuv ponani Yetu vunna nee nadaka Vasthaga nee venaka Dhaggaraga raaninu dhoorame Ne vese prathi adugu Yekkadiko nuv adugu Niluchunna nee vaipe cherenule Nee adugemo padi nela gudi ayinadhe Nee choopemo sadileni vurumayinadhe Nuvvu aakasam nenu neekosam Thadisipodhama ee vaanalo Ee chinuku aa megham vidipovasale Suryuditho jatha katti okatouthaye Needallo nalupalle mallello thelupalle Ee bhuvike velugiche varame ee prema Ee chinuku aa megham vidipovasale Suryuditho jatha katti okatouthaye Needallo nalupalle mallello thelupalle Ee bhuvike velugiche varame ee prema Ne itu vasthananukoledha Thalupassalu thiyavu thadithe Po pasivadani jaale padithe Buggana muddhichi champesave Nuvvu nenamtu palike padhamullo Adharalu thagilena kalise vunna Manamemto paadu pedhavullo choodu Kshanamaina vidipovule Edhi oo vedham padha rujuvovudham Amthuleni premake manam Nivuru tholagela nijamu gelichela Mouname mata marchesina Nuv navveti kopanive Manasathikina oo raayive Nuv kalisoche saapanive Neeralle maareti roopanive Nache dhaarullo nadiche nadhulaina Kaadhanna kalavali sandhram lona Vidividiga vunna vidipolekunna Pravahimche pranayam idhe Voddhanna thirigeti bhuvi meedhottu Naa pranam thirigene ika nee chuttu Naalone nuvvuntu neethone nenantu Ee bhuvilo viharimche veluge mana prema