• Song:  Krishnagadi Veera Prema Gaadha
  • Lyricist:  Krishnakanth
  • Singers:  K G Ranjith

Whatsapp

వినరా సోదర ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాధ ఎక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ తందనా దందా నానే తందనా తంద నానే తందనా దందా నానే నా తందనా దందా నానే నా తందనా దన్న సింకేది బాబాయ్ అన్నయ్య నీ పిచ్చికి మా ఇన్స్ట్రుమెంట్స్ సరిపోవుగాని మా స్టైల్ లో పాడేయ్ రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర రామ్ ఓరి బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడివో గిఫ్ట్ కిచ్చి ప్రేమని మరచినవా పెళ్లిని సీతలాంటి ఆ పిల్ల అన్న రావణుడురా రామ రామ అందుకేరా ఎంతున్నా ప్రేమ బయటికసలేమ్ చెప్పలేమా టాక్ నో నో టచ్ నో డ్రీం నో నో డ్యూయెట్ నో నో ఓహ్ గాడ్ బ్రహ్మ టూ బాడ్ జన్మ ఇచ్చావ్ కర్మ రంపం తార ర ర రంపరం పరం రంపం తార ర ర రంపరం పరం రంపం తార ర ర రంపరం పరం రంపం తర ర రామ్ రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర రామ్ ఓరి బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడివో ఇష్క్ తోటి పాటుగా రిస్క్ నే ఇచ్చావురా లైఫ్ రోడ్ ని తిప్పాడు మలుపు తెరిచాడు పెళ్లి తలుపు వెతికిచూసా మాలక్ష్మి కొరకు కలవలేదు ఇంతవరకు ఫోనెత్తలేదు అడ్రస్ తెలీదు పాప జాడే పథ లేదు ఓహ్ గాడ్ బ్రహ్మ టూ బాడ్ జన్మ ఇచ్చావ్ కర్మ రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర రామ్ రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర రామ్
Vinara sodhara ee krishnagadi veera prema gadha Ekkada choodani eppudu vinani antha vintha gadha Thandhanna Dhandha nane Thandhanna Dhandha nane Thandhanna Dhandha nane naa Thandhanna Dhandha nane naa Thandhanna Dhanna Sinkedhi babai Annayya ne picchiki ma instruments saripovugani Ma style lo padeyy Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ram Ori Brahmma Dhevudo entha danger gadivo Gift kicchi premani marachinava pellini Seethalanti Aa pilla anna ravanudura rama rama Andhukera enthunna prema bayatikasalem cheppeyyama Talk no no Touch no Dream no no Duet no no Oh God Brahmma too bad janma icchave karma Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ram Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ram Ori Brahmma Dhevudo entha danger gadivo Ishq thoti patuga risk ne icchavuro Life road ni thippadu malupu Therichinadu pelli thalupu Vethikichoosa malakshmi koraku Kalavaledhu inthavaraku Phonetthaledhu Address thelidu Papa jade patha ledhu Oh God Brahmma too bad janma icchave karma Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ram Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ra Ramparam param Rampam thara ra ram