అదరగొట్టు కొట్టు కొట్టు
బెదరగొట్టు బిడియాన్ని
చెదరగొట్టు కొట్టు కొట్టు
విరగగొట్టు విరహాన్ని
మాంగళ్యం తంతునా
మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా
మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
హే ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
అదరగొట్టు కొట్టు కొట్టు
బెదరగొట్టు బిడియాన్ని
చెదరగొట్టు కొట్టు కొట్టు
విరగగొట్టు విరహాన్ని
ఆ నా చెంపను నిమిరేయవా
చెవి రింగువై
నా గుండె తడిమెయ్యవా
ఓ గొలుసువై
నా పైటను పట్టెయ్యవా
పిన్నీసు నువై
నీ చీకటి కరిగించనా
కొవొత్తినై
నీ భయమును తొలగించినా
తయ్యత్తునై
నీ గదిలో వ్యాపించనా
అగరొత్తి నేనై
వేలే పట్టేయ్ ఉంగరమయ్యి
నాతో తిరిగేయ్ బొంగరమయ్యి
వొళ్ళే మోసెయ్ పల్లకివయ్యి
నన్నే దాచెయ్ బంగరమయ్యి
ఊకొడుతూ చేరనా
ఊడిగమే చెయ్యనా
ఊపిరిగా మారనా
ఊయలనే వూపనా
ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
హే ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
హే ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
హే అదరగొట్టు కొట్టు కొట్టు
బెదరగొట్టు బిడియాన్ని
చెదరగొట్టు కొట్టు కొట్టు
విరగగొట్టు విరహాన్ని
నా సందెకొచెయ్యవా
అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా
సిరపుంజవై
నా నోటికి రుచులియ్యవా
నారింజ నీవై
నీ వాకిట కురిసేయ్యనా
చిరు జల్లునై
ఈ రాత్రికి దరిచేరనా
రసగుళ్ళనై
నీ ఆశను తగ్గించనా
వడగల్లు నేనై
ఆరోగ్యానికి ముల్లంగివై
ఆనందానికి సంపంగివై
సంగీతానికి సారంగివై
రావే రావే అర్థాంగివై
ఉత్సాహం నింపనా
ఉల్లాసం పంచనా
ఉమ్మ అందించనా
ఉంగా తినిపించనా
ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
అదరగొట్టు కొట్టు కొట్టు
బెదరగొట్టు బిడియాన్ని
చెదరగొట్టు కొట్టు కొట్టు
విరగగొట్టు విరహాన్ని
మాంగళ్యం తంతునా
మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా
మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
హే ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా
ఈ మాత్రం చాలునా
ఇంకా కొంచం పెంచనా