• Song:  Mass Biryani
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Sahithi Chaganti,Rahul Nambiar

Whatsapp

డండనకర నకర నకర డండనకర నకర నకర డండనకర నకర నకర టక టక టక టక డండనకర నకర నకర డండనకర నకర నకర డండనకర నకర నకర టక టక టక టక ఏ సింగారాల సివంగి వయ్యారాల ఫిరంగి కొంటే సూపు కోణంగి పైట సెంగే పతంగి హే పిస్టల్ లాగ ఉన్నాదే పిట్టా నడుము సంపంగి బుల్లెట్ దాగి ఉన్నదే సోట్టా బుగ్గల సారంగి ఓ స్వీటీ నా డ్యూటీ ఇకపైనా ఇంట్లో నీతోటి ఓసి నా క్లాసు కళ్యాణి పెట్టావే మాసు బిర్యానీ బిర్యానీ బిర్యానీ ఓరి నా క్రాకు మారాజా ఫామిలీ ప్యాక్ నువ్ లేజా నువ్ లేజా నువ్ లేజా బంగారంరా నీ బలుపు బాంబుల మోతే నీ పిలుపు పొట్టేలంటి నీ పొగరు తట్టి లేపే నా ఫిగురు ఏకే 47లా దూకేస్తారా నీతోడు ఏకంగా ఈ వంటింట్లో చేయిస్తారా పర్రేడు నన్ను కొట్టు నన్ను సుట్టు ఇన్నాళ్ళిలా ఆకలి తీరేట్టు ఓసి నా క్లాసు కళ్యాణి పెట్టావే మాసు బిర్యానీ బిర్యానీ బిర్యానీ ఓరి నా క్రాకు మారాజా ఫామిలీ ప్యాక్ నువ్ లేజా నువ్ లేజా నువ్ లేజా డండనకర నకర నకర డండనకర నకర నకర డండనకర నకర నకర టక టక టక టక డండనకర నకర నకర డండనకర నకర నకర డండనకర నకర నకర టక టక టక టక బేడీలు రెడీలే జోడిగా వేయ్యాలే చెరసాలలుండాలే చెలి కౌగిలి చాలే దొరగారు హుషారే దొరసాని తయ్యారే చిన్ని గుండెల్లో నువ్వు సైరన్ లా మోగుతుంటావే ఎదలో నిలిచి ఇలా పొద్దుమాపుల్లో యూనిఫారంలా అంటి ఉంటావే నీలో ఒదిగేలా అందాలకే ఇయ్యాల బందోబస్తు ఇయ్యాలా సందమామై తెల్లార్లు నువ్వే గస్తీ కాయాలా నే నచ్చి నిన్ను మెచ్చి ముద్దులిచ్చుకుంటా రెచ్చి రెచ్చి ఓసి నా క్లాసు కళ్యాణి పెట్టావే మాసు బిర్యానీ బిర్యానీ బిర్యానీ ఓరి నా క్రాకు మారాజా ఫామిలీ ప్యాక్ నువ్ లేజా నువ్ లేజా నువ్ లేజా డండనకర నకర నకర డండనకర నకర నకర డండనకర నకర నకర టక టక టక టక డండనకర నకర నకర డండనకర నకర నకర డండనకర నకర నకర టక టక టక టక

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka Ye Singaaraala Sivangi Vayyaaraala Firangi Konte Soopu Konangi Paita Senge Pathangi Hey Pistol Laaga Unnaadhe Pittaa Nadumu Sampangi Bullet Dhaagi Unnadhe Sottaa Buggala Saarangi O Sweety Naa Duty Ikapaina Intlo Neethoti Osi Naa Classu Kalyani Pettaave Massu Biryani Biryani Biryani Ori Naa Kracku Maaraaja Family Pack Nuv Lejaa Nuv Lejaa Nuv Lejaa Bangaramraa Nee Balupu Bombula Mothe Nee Pilupu Pottelanti Nee Pogaru Thatti Lepe Naa Figaru AK 47 Laa DHookesthaaraa Neethodu Ekamgaa Ee Vantintlo Cheyisthaara Paredu Nannu Kottu Nannu Suttu Innaalilaa Aakali Theerettu Osi Naa Classu Kalyani Pettaave Massu Biryani Biryani Biryani Ori Naa Kracku Maaraaja Family Pack Nuv Lejaa Nuv Lejaa Nuv Lejaa Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka Bedilu Ready Le Jodigaa Veyyaale Cherasaalalundaale Cheli Kougili Chaale Dhoragaaru Hushaare Dhorasaani Thayyaare Chinni Gundello Nuvvu Sirenlaa Moguthuntaave Edhalo Nilichi Ilaa Poddhumaapullo Uniform Laa Anti Untaave Neelo Odhigaale Andhaalake Iyyaala Bandhobasthu Iyyaalaa Sandhamamai Thellaarlu Nuvve Gasthi Kaayaala Ne Nachhi Ninnu Mechhi Muddhulichhukunta Rechhi Rechhi Osi Naa Classu Kalyani Pettaave Massu Biryani Biryani Biryani Ori Naa Kracku Maaraaja Family Pack Nuv Lejaa Nuv Lejaa Nuv Lejaa Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Krack
  • Cast:  Ravi Teja,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  Lahari Music Company