• Song:  Balega Tagilavey Bangaram
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Anirudh Ravichander

Whatsapp

పగనిధలోక రారా ఆశిధజన మందార రారా ఒప్పులకుప్ప వయ్యారి భామ ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా ఆకారం చూస్తే అబబో అవతారం చూస్తే అబబో అదిరే అలంకారం చూస్తే అబబో అబబబో పలుకు మమకారం అబబో కులుకు సుకుమారం అబబో సురుకు ఎటకారం కారం అబబో అబబబో బలేగా తగిలావే బంగారం బలేగా తగిలావే బంగారం హ్హా హ్హా బలేగా తగిలావే బంగారం బలేగా తగిలావే బంగారం పగనిధలోక రారా ఆశిధజన మందార రారా ఆకారం చూస్తే అబబో అవతారం చూస్తే అబబో అదిరే అలంకారం చూస్తే అబబో అబబబో బో ఓ ఓఓ ఒప్పులకుప్ప వయ్యారి భామ ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా తిండిమాని తిండిమాని తిండిమాని తిండిమాని నీ గురించే నేను ఆలోచిస్తున్నా నిదురమాని నా కలల్లో దొంగలా నిను చూస్తున్నా మైళ్ళకొద్ది వెంట తిరిగి నిన్ను ఫాలో చేస్తున్న నిన్ను కలిసిన రోజునుంచి బొత్తిగా నే నిన్నే మరిచి నీతో ఉంటున్నా బలేగా తగిలావే బంగారం బలేగా తగిలావే బంగారం హ్హా హ్హా బలేగా తగిలావే బంగారం బలేగా తగిలావే బంగారం ఒప్పులకుప్ప వయ్యారి భామ ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా పగనిధలోక రారా ఆశిధజన మందార రారా తగిలావే తగి తగి తగిలావే బలేగా తగిలావే తగి తగి తగిలావే బంగారం తగిలావే తగి తగి తగిలావే బలేగా తగిలావే తగి తగి తగిలావే బంగారం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Paganidhaloka Raaraa Ashidhajana Mandhaara Raaraa Oppula Kuppa Vayyaari Bhaama Okatosaari Puttinaadhi Prema Dating Gating Modhaledadhaamaa Oorlo Unna Parkulanni Chutti Vaddhaamaa Aakaaram Choosthe Ababo Avathaaram Chusthe Ababo Adhire Alankaaram Chusthe Ababo Abababoo Pauluku Mamakaaram Ababo Kuluku Sukumaaram Ababo Suruku Etakaaram Kaaram Ababo Ababababoo Balega a Thagilaave Bangaram Balega a Thagilaave Bangaram Ha Ha Balega a Thagilaave Bangaram Balega a Thagilaave Bangaram Paganidhaloka Raaraa Ashidhajana Mandhaara Raaraa Aakaaram Choosthe Ababo Avathaaram Chusthe Ababo Adhire Alankaaram Chusthe Ababo Abababoo Oppula Kuppa Vayyaari Bhaama Okatosaari Puttinaadhi Prema Dating Gating Modhaledadhaamaa Oorlo Unna Parkulanni Chutti Vaddhaamaa Thindimaani Thindimaani Thindimaani Thindimaani Nee Gurinche Nenu Aalochisthunnaa Nidhuramaani Naa Kalallo Dhongalaa Ninu Choosthunnaa Maillakoddhi Venta Thirigi Ninnu Follow Chesthunnaa Ninnu Kalisina Roju Nunchi Botthigaa Ne Ninne Marichi Neetho Untunnaa Balega a Thagilaave Bangaram Balega a Thagilaave Bangaram Ha Ha Balega a Thagilaave Bangaram Balega a Thagilaave Bangaram Oppula Kuppa Vayyaari Bhaama Okatosaari Puttinaadhi Prema Dating Gating Modhaledadhaamaa Oorlo Unna Parkulanni Chutti Vaddhaamaa Paganidhaloka Raaraa Ashidhajana Mandhaara Raaraa Thagilaave Thagi Thagi Thagilaave Balega a Thagilaave Thagi Thagi Thagilaave Bangaram Thagilaave Thagi Thagi Thagilaave Balega a Thagilaave Thagi Thagi Thagilaave Bangaram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Krack
  • Cast:  Ravi Teja,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  Lahari Music Company