గుండెల్లో ఈ భారం ఏమంటోందో
కన్నుల్లో ఈ శూన్యం ఎం చూస్తుందో
తన కలవరమేదో గుర్తించిందా
వెతికిన వెలుగేదో కనబడకుండా
ఇపుడైనాఆ తనకేం కావాలో తెలిసేనా
గుండెల్లో ఈ భారం ఏమంటోందో
కన్నుల్లో ఈ శూన్యం ఎం చూస్తుందో
వదులుకోలేని నిధి దొరికినా
నిలుపుకోలేని మది నిరుపేదవాదా
శిలనైనా తాకందే కేకా
వెనుతిరిగి వస్తుందా నీ హృదయం
కిరణం చేరనంత ఇరుకుతానపు
హృదయం లో ఉండదుగా ఏ ఉదయం
ఓ గుండెల్లో ఈ భారం ఏమంటోందో
కన్నుల్లో ఈ శూన్యం ఎం చూస్తుందో
ఎవరికి కానీ ఒంటరితనం
తరిమివేసిందే తన నీడని సైతం
ఇవ్వడమే నేరమని నీ స్వార్థం
పొందినందేం పోల్చాదుగా ఏ మాత్రం
మల్లి గతము తడిమి స్మృతులనడిగి
ఎం లాభం దొరకదుగా ఆ స్నేహం ఓహో
ఓ గుండెల్లో ఈ భారం ఏమంటోందో
కన్నుల్లో ఈ శూన్యం ఎం చూస్తుందో
తన కలవరమేదో గుర్తించిందా
వెతికిన వెలుగేదో కనబడకుండా
ఇప్పుడైనా తనకేం కావాలో తెలిసేనా
హోహోహో హోం
గుండెల్లో ఈ భారం ఏమంటోందో
కన్నుల్లో ఈ శూన్యం ఎం చూస్తుందో
Gundello Ee Bhaaram Emantondo
Kannullo Ee Shoonyam Em Choosthundo
Thana Kalavaramedo Gurthinchindaa
Vethikina Velugedo Kanabadakundaa
Ipudainaaa Thanakem Kaavaalo Thelisenaa
Gundello Ee Bhaaram Emantondo
Kannullo Ee Shoonyam Em Choosthundo
Vadulukoleni Nidhi Dorikinaa
Nilupukoleni Madi Nirupedavadaa
Shilanainaa Thaakande Kekaa
Venuthirigi Vasthundaa Nee Hrudayam
Kiranam Cheranantha Irukuthanapu
Hrudayam Lo Undadugaa Ye Udayam
O Gundello Ee Bhaaram Emantondo
Kannullo Ee Shoonyam Em Choosthundo
Yevariki Kaani Ontarithanam
Tharimivesinde Thana Needani Saitham
Ivvadame Neramane Nee Swaartham
Pondinandem Polchadugaa Ye Maathram
Malli Gathamu Thadimi Smruthulanadigi
Em Laabham Dorakadugaa Aa Sneham Oho
O Gundello Ee Bhaaram Emantondo
Kannullo Ee Shoonyam Em Choosthundo
Thana Kalavaramedo Gurthinchindaa
Vethikina Velugedo Kanabadakundaa
Ipudainaa Thanakem Kaavaalo Thelisenaa
Hohoho Ho
Gundello Ee Bhaaram Emantondo
Kannullo Ee Shoonyam Em Choosthundo