• Song:  Charminar Galli Lanti
  • Lyricist:  Sahiti
  • Singers:  Anjana sowmya

Whatsapp

చార్మినార్ గల్లిలాంటి నారో సైజు మైండ్ తోటి నింగికే నిచ్చెనేసే క్రేజీ బాయ్ చుడిదార్ వేసుకున్న జీరో సైజు బేబీ ప్రియను చెంగుమంటూ చేరుకుంది పార్టీనేరై అదిరెనే అదిరెనే కొత్త జంట కొత్త జంట ఇద్దరు ఇద్దరే అల్ ది టైం సొంతమన్న గీత దాటి చూడరే ఎవ్వరు తగ్గని సేమ్ టూ సేమ్ అర్తెమాటిక్ ఆలోచనలు వదులుకోరు చార్మినార్ గల్లిలాంటి నానో సైజు మైండ్ తోటి నింగికే నిచ్చెనేసే క్రేజీ బాయ్ చుడిదార్ వేసుకున్న జీరో సైజు బేబీ ప్రియను చెంగుమంటూ చేరుకుంది పార్టీనేరై ఇవ్వడం వీళ్ళ డిక్షనరీ లో లేని మాటే లాగడం ఉగ్గు పాల తోనా ఉన్నమాట సొంతమన్న లోకమే హీహీహీ స్వార్థమన్న మైకమై ఇన్నోసెన్స్ లేదులే ఇంటలిజెన్స్ టాప్ టూ బాటమ్ నింపుకున్న జోడి వీళ్ళే ఇన్ ది హార్ట్ నిండుగా డెన్నులేసే లెక్కలన్నీ ఎక్కువున్న తక్కరోళ్లే అల్ అలోన్ నాకు నేను అన్న ఫార్ములాతో టూ ఇన్ వన్ ప్రేమకే ముందెట్టా నడుపుతారో ఊహకైనా అందదే ఓహోహో బ్రహ్మకైనా తెలియదే ఎప్పుడు ఎక్కడ భూమిపై వీళ్ళలాంటి లవర్స్ ఎవరు లేరులే ఎనిమిదో వింతగా ఓహ్ మై గాడ్ ప్రేమ కూడా కాన్ ఫుజ్ ఐంది వీళ్ళ వల్లే చార్మినార్ గల్లిలాంటి నానో సైజు మైండ్ తోటి నింగికే నిచ్చెనేసే క్రేజీ బాయ్ చుడిదార్ వేసుకున్న జీరో సైజు బేబీ ప్రియను చెంగుమంటూ చేరుకుంది పార్టీనేరై అదిరెనే అదిరెనే కొత్త జంట కొత్త జంట ఇద్దరు ఇద్దరే అల్ ది టైం సొంతమన్న గీత దాటి చూడరే ఎవ్వరు తగ్గని సేమ్ టూ సేమ్ అర్తెమాటిక్ ఆలోచనలు వదులుకోరే
Charminar Gallilanti Narrow Size Mind Thoti Ningike Nicchenese Crazy Boy Chudidar Vesukunna Zero Size Baby Priyanu Chengumantu Cherukundi Partnerai Adirene Adirene Kottha Janta Kottha Janta Iddaru Iddare All The Time Sonthamanna Geetha Daati Choodare Yevvaru Thaggani Same To Same Arthematic Alochanlu Vadulukore Charminar Gallilanti Nano Size Mind Thoti Ningike Nicchenese Crazy Boy Chudidar Vesukunna Zero Size Baby Priyanu Chengumantu Cherukundi Partnerai Ivvadam Veella Dictionary Lo Leni Maate Laagadam Uggu Paala Thona Unnamaate Sonthamanna Lokame Hehehe Swaarthamanna Maikamai Innocence Ledule Intelligence Top To Bottom Nimpukunna Jodi Veelle In The Heart Nindugaa Dennulese Lekkalanni Ekkuvunna Takkarolle All Alone Naaku Nenu Anna Formulatho Two In One Premake Mudetta Naduputhaaro Oohakaina Andade Ohoho Brahmakaina Theliyade Eppudu Ekkada Bhoomipai Veellalaanti Lovers Evaru Lerule Enimido Vinthaga Oh My God Prema Kooda Confuse Aindi Veella Valle Charminar Gallilanti Nano Size Mind Thoti Ningike Nicchenese Crazy Boy Chudidar Vesukunna Zero Size Baby Priyanu Chengumantu Cherukundi Partnerai Adirene Adirene Kottha Janta Kottha Janta Iddaru Iddare All The Time Sonthamanna Geetha Daati Choodare Yevvaru Thaggani Same To Same Arthematic Alochanlu Vadulukore
  • Movie:  Kotha Janta
  • Cast:  Allu Sirish,Regina Cassandra
  • Music Director:  J.B
  • Year:  2014
  • Label:  Aditya Music