• Song:  Atu Amalapuram
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Sahithi

Whatsapp

తోటకూర గోంగూర బచ్చలి కూర కొత్తిమీర కరివేపాకు ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు బొమ్మిడాయిలు పీతలు పిత్తబరిగెలు అటు అమలాపురం ఓహో ఓహో ఇటు పెద్దాపురం ఓహో ఓహో మధ్య గోదావరి ఓహో ఓహో దాటేందుకు బోటున్నది రా సంతకి తస్సాదియ్యా అటు అమలాపురం ఓహో ఓహో ఇటు పెద్దాపురం ఓహో ఓహో మధ్య గోదావరి ఓహో ఓహో కెన్ యు లైక్ థాట్ ఎండు చాపలో కెన్ యు లైక్ థాట్ పిత్త బారిగేలో కోనసీమలో కూరగాయలు ఓహో ఓహో గోదారిలో కొర్రమీనులు ఓహో ఓహో గంపలు రెండు అమ్మడానికి రెడీ రెడీ రయ్యో తోటకూర గోంగూర బచ్చలి కూర కొత్తిమీర కరివేపాకు ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు బొమ్మిడాయిలు పీతలు పిత్తబరిగెలు పై చెంగిలిలో ఏజిటేరియాను కొంటావా మామా కింది గంపలో నాన్ ఏజిటేరియాను కావాలా బావా సూపర్ బజార్ నేనే అనుకో గంప దించుకొని సరుకు చూసుకో సూపర్ బజార్ నేనే అనుకో గంప దించుకొని సరుకు చూసుకో బేరమాడుకో తస్సాదియ్యా అటు అమలాపురం ఓహో ఓహో ఇటు పెద్దాపురం ఓహో ఓహో మధ్య గోదావరి ఓహో ఓహో తప్పుడు కథల అప్పలరాజు జట్కా ఎక్కు కోటిపల్లి లో కాకినాడకు మామిడాటకో రూట్ మార్చకయ్యొ పెద్దాపురం సంతకేగి నాకాడికి రావయ్యో గంపలో సరుకంతో ఇంతో నాణ్యమైనదయ్యో హోల్ సేల్ గా బేరమాడుకో ఒకటే మాట ఒకటే రేట్ ఉ హోల్ సేల్ గా బేరమాడుకో ఒకటే మాట ఒకటే రేట్ ఉ రైడ్ చేసుకో తస్సాదియ్యా అటు అమలాపురం ఓహో ఓహో ఇటు పెద్దాపురం ఓహో ఓహో మధ్య గోదావరి ఓహో ఓహో దాటేందుకు బోటున్నది రా సంతకి తస్సాదియ్యా అటు అమలాపురం ఓహో ఓహో ఇటు పెద్దాపురం ఓహో ఓహో మధ్య గోదావరి ఓహో ఓహో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thotakoora Gongoora Bacchali Koora Kotthimeera Karepaaku Endu Royyalu Pacchi Royyalu Bommidaayilu Peetharu Pitthabarigelu Atu Amalaapuram Oho Oho Itu Peddaapuram Oho Oho Madhya Godaavari Oho Oho Daatenduku Boatunnadi Raa Santhaki Thassaadiyya Atu Amalaapuram Oho Oho Itu Peddaapuram Oho Oho Madhya Godaavari Oho Oho Can You Like That Endu Chaapalo Can You Like That Pittha Barigelo Konaseemalo Kooragaayalu Oho Oho Godaarilo Korrameenulu Oho Oho Gampalu Rendu Ammadaaniki Ready Ready Rayyo Thotakoora Gongoora Bacchali Koora Kotthimeera Karepaaku Endu Royyalu Pacchi Royyalu Bommidaayilu Peetharu Pitthabarigelu Pai Chengililo Egetarianu Kontaavaa Maamaa Kindi Gampalo Non Egetarianu Kaavaalaa Baavaa Super Bazaar Nene Anuko Gampa Dimchukoni Saruku Choosuko Super Bazaar Nene Anuko Gampa Dimchukoni Saruku Choosuko Beramaaduko Thassaadiyya Atu Amalaapuram Oho Oho Itu Peddaapuram Oho Oho Madhya Godaavari Oho Oho Thappudu Kathala Appalaraaju Jatkaa Ekku Kotipally Lo Kakinadako Maamidaatako Route Marchakayyo Peddaapuramu Santhakegi Naakaadiki Raavayyo Gampaloni Sarukantho Intho Naanyamainadayyo Whole Sale Gaa Beramaaduko Okate Maata Okate Rate U Whole Sale Gaa Beramaaduko Okate Maata Okate Rate U Ride Chesuko Thassaadiyya Atu Amalaapuram Oho Oho Itu Peddaapuram Oho Oho Madhya Godaavari Oho Oho Daatenduku Boatunnadi Raa Santhaki Thassaadiyya Atu Amalaapuram Oho Oho Itu Peddaapuram Oho Oho Madhya Godaavari Oho Oho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kotha Janta
  • Cast:  Allu Sirish,Regina Cassandra
  • Music Director:  J.B
  • Year:  2014
  • Label:  Aditya Music