• Song:  Nijanga Nene
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik

Whatsapp

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా హరే హరే హరే హరే హరే రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగుల లోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్న అలసట రాదు గడచినా కాలం ఇంతని నమ్మనుగా నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె నా గాథలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటె పెదవికి చెంప తగిలిన చోట పరవాసమేదో తోడవుతుంటే పగలే ఐన గగనం లోన తారలు చేరెనుగా నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా హరే హరే హరే హరే హరే రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nijanga Nene Na Ila Ne Jatha Lo Unna Idantha Preme Na Enno Vintalu Chustunna Yedalo Evaro Cheri Anni Chestunnara Venake Venake Untu Ne Pai Nanne Thostunnara Hare Hare Hare Hare Hare Rama Mari Ila Ela Vachesindi Dheema Entho Usharuga Unnade Lo Lona Yemma Hare Hare Hare Hare Hare Rama Mari Ila Ela Vachesindi Dheema Entho Usharuga Unnade Lo Lona Yemma Nijanga Nene Na Ila Ne Jatha Lo Unna Idantha Preme Na Enno Vintalu Chustunna E Vayassulo Okko Kshanam Okko Vasantham Na Manassuke Prathikshnam Nuvve Prapancham O Samudramai Anukshanam Ponge Santosham Adugula Lona Adugulu Vestu Nadichina Dooram Entho Unna Alasata Raadu Gadachina Kaalam Enthani Nammanu Ga Nijanga Nene Na Ila Ne Jatha Lo Unna Idantha Preme Na Enno Vintalu Chustunna Na Kale Ila Nijaluga Nilusthu Unte Na Gathalane Kavvintalai Pilusthu Unte E Varaluga Ullasame Kurusthu Unte Pedaviki Chempa Tagilina Chota Paravasamedo Todavutunte Pagale Aina Gaganam Lona Taralu Cherenu Ga Nijanga Nene Na Ila Ne Jatha Lo Unna Idantha Preme Naenno Vintalu Chustunna Yedalo Evaro Cheri Anni Chestunnara Venake Venake Untu Ne Pai Nanne Thostunnara Hare Hare Hare Hare Hare Rama Mari Ila Ela Vachesindi Dheema Entho Usharuga Unnade Lo Lona Yemma Hare Hare Hare Hare Hare Rama Mari Ila Ela Vachesindi Dheema Entho Usharuga Unnade Lo Lona Yemma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kotha Bangaru Lokam
  • Cast:  Shweta Basu Prasad,Varun Sandesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2008
  • Label:  Aditya Music