• Song:  Nenanee
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Vasundara Das

Whatsapp

నేననీ నీవనీ వేరుగా లేమనీ చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ వొప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే మొదటి సారి మదిని చేరి నిదర లెప్పిన ఉదయమా వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరీ కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయెనా నేననీ నీవనీ వేరుగా లేమనీ చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ వొప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే పదము నాది పరుగు నీది రతము వై రా ప్రియతమా తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోతతమా నువ్వే దారిగా నినె చేరగా ఎటూ చూడకా వెనువెంటేయ్ రానా నేననీ నీవనీ వేరుగా లేమనీ చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ వొప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే
Nenanee Neevanee Verugaa Lemanee Cheppinaa Vinaraa Vokarainaa Nenu Nee Needanee Nuvvu Naa Nijamanee Vopukogalaraa Epudainaa Reppa Venakaalaa Swapnam Eppudedhurayye Sathyam Thelisthe Addukogalaraa Vegam Kotha Bangaru Lokam Pilsthe Modhati Saari Madhini Cheri Nidhara Leypina Udhayamaa Vayasuloni Pasithanaanni Palakarinchina Pranayamaa Maree Koththagaa Maro Puttuka Aneytatugaa Idhi Nee Mayena Nenanee Neevanee Verugaa Lemanee Cheppinaa Vinaraa Vokarainaa Nenu Nee Needanee Nuvvu Naa Nijamanee Vopukogalaraa Epudainaa Reppa Venakaalaa Swapnam Eppudedhurayye Sathyam Thelisthe Addukogalaraa Vegam Kotha Bangaru Lokam Pilsthe Padhamu Naadhi Paruvu Needhi Radhamu Vai Raa Priyathamaa Thaguvu Naadhi Theguva Needhi Geluchuko Purushoththamaa Nuve Dharigaa Nine Cheraga Yetoo Choodakaa Venuventey Ranaa Nenanee Neevanee Verugaa Lemanee Cheppinaa Vinaraa Vokarainaa Nenu Nee Needanee Nuvvu Naa Nijamanee Vopukogalaraa Epudainaa Reppa Venakaalaa Swapnam Eppudedhurayye Sathyam Thelisthe Addukogalaraa Vegam Kotha Bangaru Lokam Pilsthe
  • Movie:  Kotha Bangaru Lokam
  • Cast:  Shweta Basu Prasad,Varun Sandesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2008
  • Label:  Aditya Music