• Song:  Nee Prasnalu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా ఏ గాల్లో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కననూ అంటుందా ప్రతి కుసుమం తనదే అనేదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపాక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వోచ్ఛేదాకా అలలుందని కడలేదని అడిగేందుకె తెలివుందా కలలుందని కనులేవని నిత్యం నిద్దరోమందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తుంది వయసెయ్మో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతి ఫుటోక పూటలా తన పాఠం వివరిస్తుందా మనకోసమే తనలో తను రగిలేయి రవి తపనంతా కన్నుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేయసాయా చరిత పుటలు వెనుచూడక వూరికెయ్ జతలు తమ ముందు తరాలకు స్మృతుల చీతులు అందించేలా ప్రేమికులు ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కననూ అంటుందా ప్రతి కుసుమం తనదే అనేదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపాక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వోచ్ఛేదాకా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee Prasnalu Neevey Evvaroo Badhulivvragaa Nee Chikkulu Neeve Evvaroo Vidipincharugaa Ye Gaalo Ninnu Tharumuthuntey Allarigaa Aagaalo Ledho Theliyadhantey Chelladhugaa Padhi Nelalu Thanalo Ninnu Mosina Ammainaa Apudo Ipudo Kananey Kananoo Antundhaa Prathi Kusumam Thanadhey Anadhey Virisey Kommainaa Gudiko Jadako Saaganampaka Vuntundhaa Bathukantey Badi Chadhuvaa Anukuntey Athi Suluvaa Porabadinaa Padinaa Jaalipadadhey Kaalam Manalaagaa Oka Nimusham Koodaa Aagipodhey Nuvvochchedhaakaa Alalundani Kadaleydhani Adigyendhukey Thelivundhaa Kalalundani Kanulevani Nithyam Nidharomandhaa Gathamundhani Gamaninchani Nadireyiki Repundhaa Gathi Thochani Gamanaaniki Gamyam Antoo Vundhaa Valapeydho Vala Vesthundhi Vayaseymo Atu Thosthundhi Gelupantey Yedho Inthavaraku Vivarinchey Rujuveymundhi Sudilo Padu Prathi Naavaa Chebuthunnadhi Vinaleyvaaa Porbaatuna Cheyi Jaarina Tharunam Thirigosthundhaa Prathi Pootoka Putalaa Thana Paatham Vivaristhundhaa Manakosamey Thanalo Thanu Ragiley Ravi Thapananthaa Kanumoosina Tharuvaathaney Penucheekati Chebuthundhaa Kadatheyrani Payanaalenni Padadhosina Pranayaalenni Ani Thirageysaayaa Charitha Putalu Venuchoodaka Vurikey Jathalu Thama Mundhu Tharalaku Smruthula Chithulu Andinchalaa Premikulu Idhi Kaadhey Vidhi Raathaa Anukodhem Edhureethaa Padhi Nelalu Thanalo Ninnu Mosina Ammainaa Apudo Ipudo Kananey Kananoo Antundhaa Prathi Kusumam Thanadhey Anadhey Virisey Kommainaa Gudiko Jadako Saaganampaka Vuntundhaa Bathukantey Badi Chadhuvaa Anukuntey Athi Suluvaa Porabadinaa Padinaa Jaalipadadhey Kaalam Manalaagaa Oka Nimusham Koodaa Aagipodhey Nuvvochchedhaakaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kotha Bangaru Lokam
  • Cast:  Shweta Basu Prasad,Varun Sandesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2008
  • Label:  Aditya Music