కళాశాలలో కళాశాలలో
కళలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
కళలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
పుస్తకమన్నది తెరిచేవేలా
అక్షరమేనుక దాక్కొని ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటె
దాటెటందుకు మతి పోతుంటే
కాదా మానసొక ప్రయోగ శాల
కాదా మానసొక ప్రయోగ శాల
కళాశాలలో కళాశాలలో
కళాశాలలో కళాశాలలో
సౌండ్ గురించి చదివాము
హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కళ్ళ రేస్ ఏంటో తెలియలేదు
మాగ్నెటిక్స్ చదివాము
ఆకర్షనేంటో తెలియలేదు
విద్యుత్ గురించి చదివాము
ఆవేశం ఏంటో తెలియలేదు
ఫిజిక్స్ మొత్తం చదివిన
అర్ధం కానీ విషయాలన్నీ
నీ ఫీజిక్ చూసిన వెంటనే
అర్ధం అయిపోయాయి
కళాశాలలో కళాశాలలో
కళాశాలలో కళాశాలలో
లోలకం లాగ ఊగుతూ సాగే మీ నడుములన్ని
స్క్రూ గేజి తొనే కొలిచెయ్యలేమా
గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు
సింపుల్ బాలన్స్ తూచేయ్యలేదా
న్యూటోను మూడో నియమం చెరియ ప్రతిచెరియ
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమె గా
మా వైపు చూడకపోతే చాలా తప్పేగా
క్లాసుల్లోకి మన్సుల్లోకి ఎందుల్లోకి వచ్చారే
పుస్తకమన్నది తెరిచేవేలా
అక్షరమేనుక దాక్కొని ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటె
దాటెటందుకు మతి పోతుంటే
కాదా మానసొక ప్రయోగ శాల
కాదా మానసొక ప్రయోగ శాల
కళాశాలలో కళాశాలలో
కళాశాలలో కళాశాలలో