• Song:  Confusion Confusion
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Mickey J Meyer,Krishna Chaitanya

Whatsapp

కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్ మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్ చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్ నిన్నే తెలిసింది మాకు హృదయాలున్నాయి నేడే స్పందిస్తున్నాయి ఎన్నో వండర్స్ ఏ మాకే చూపిస్తున్నాయి ఇంకా ముందుండి ఎదో ఏవో కావాలన్నాయి కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్ మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్ చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్ ఒక్కో క్షణం కన్నుల్లాలో టెంప్టేషన్ ఒక్కో క్షణం గుండేళ్లలో సెన్సేషన్ నైకె షూ తొడిగాము పోయిసన్ సెంట్ పులిమాము పెప్ జీన్స్ కొన్నాము అవి మా స్కిన్ను కి చర్మాలే పాకెట్ లోన సెల్ ఫోన్ బరువై నిలిపింది పరువే వాలెట్ లోన ఫిఫ్టీ బదులు హ్యాండ్రేడ్స్ ఏ లే సినిమా హాల్ లో వేసే విస్ట్లే ఏ పెంచింది లెవెల్ ఏ ఫాషన్ ఛానల్ చూసే కనులే లెఫ్ట్ ఓ రైట్ ఓ చూడద్దనాయే కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్ మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్ చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్ అందాలనే కలిగారు గాలుల్లో వదిలారు శ్వాసల్లో కలిపారు మనసున ఊపిరి ఉప్పెనలే మెరిసే సొగసే మెరిపించేస్తే నరముల్లో కుదిపే నిలువదము లే మాగ్నెట్స్ లాగ లాగెసాయే కలలో మీరే బయట మీరే కనిపిస్తున్నారే తనతో నిజమే ఫైటింగ్ చేసే మీతో ఫ్రండ్షిప్ ఆయె దాకే కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్ మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్ చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్ మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్ చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Confusion Confusion Teenege Confusion Maatallo Chehtallo Total Confusion Confusion Confusion Ee Life Ae Confusion Choicullo Feelings Lo Total Confusion Ninne Thelisindhi Maaku Hrudayalunnayi Nede Spandisthunnayi Yenno Wonders Ae Make Chupisthunnayi Inka Mundundi Edo Evo Kavalannayiii Confusion Confusion Teenege Confusion Maatallo Chehtallo Total Confusion Confusion Confusion Ee Life Ae Confusion Choicullo Feelings Lo Total Confusion Okko Kshanam Kannullalo Temptation Okko Kshanam Gundellalo Sensation Nike Shoe Thodigaamu Poison Scent Pulimaamu Pepe Jeans Konnamu Avi Maa Skinnu Ki Charmaale Pocket Lona Cell Phone Baruvai Nilipindhi Paruve Wallet Lona Fifty Badhule Hundreds Ae Le Cinema Hall Lo Vese Whistle Ae Penchindi Level Ae Fashion Channel Chuse Kanule Lefto Righto Chudadanaye Confusion Confusion Teenege Confusion Maatallo Chehtallo Total Confusion Confusion Confusion Ee Life Ae Confusion Choicullo Feelings Lo Total Confusion Andalnae Kaligaru Gaalullo Vadilaaru Shwaasallo Kalipaaru Manasuna Oopiri Uppena Lae Merise Sogase Meripinchesthe Naramullo Kudipe Niluvadhamu Le Magnets Laaga Laagesaaye Kalalo Meere Bayata Meere Kanipisthunnare Thanatho Nijame Fighting Chese Metho Frndship Aye Dake Confusion Confusion Teenege Confusion Maatallo Chehtallo Total Confusion Confusion Confusion Ee Life Ae Confusion Choicullo Feelings Lo Total Confusion Confusion Confusion Teenege Confusion Maatallo Chehtallo Total Confusion Confusion Confusion Ee Life Ae Confusion Choicullo Feelings Lo Total Confusion

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kotha Bangaru Lokam
  • Cast:  Shweta Basu Prasad,Varun Sandesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2008
  • Label:  Aditya Music