• Song:  Title Song
  • Lyricist:  Rambabu Gosala
  • Singers:  Benedict Shine,Ranjin Raj

Whatsapp

ఉత్తరాంధ్ర ఊపేసేలా సీకాకుళం సిందేసేలా పలాసోల్లె పొంగిపోయేలా టెక్కలి టెక్కే చుక్కలంటేలా కాశీబుగ్గే మురిసేలా కొత్తపేటే దునికిపోయేలా కోట బొమ్మ, కోట బొమ్మ కోటబొమ్మాలంటా కొత్తమ్మ తల్లే కొలువై ఉన్న కోటబొమ్మాలంటా ఏటా ఏటా జాతర జరిగే కోటబొమ్మాలంటా సూడు చూడు చిత్రం చూడు ఎన్నికలే వచ్చాయి చూడు జెండాలే మోసుకుంటూ జిందాబాదులే కొట్టుకుంటూ ఖద్దరు చొక్కాలే తొడుక్కుంటూ కల్లబొల్లి హామీలిస్తూ దండలేసుకొని దండాలెట్టే దండే వచ్చేనంటా అమ్ముడుపోయేటి ఓటర్లే ఉండగా లీడర్ల తప్పెంటిలే తప్పేంది డబ్బులు ఎవరికి చేదని వాదించు ఓటర్లకెల్తాయిలే ఇది కరెక్టే రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పేదోడి బతుకెప్పుడు మారధే కొత్తమ్మా తల్లే కోటబొమ్మలిని కాపాడుకోవాలిలే అవును నిజమిదే ఎవడు గెలిచినా ఎవడు ఓడినా ఒరిగేదేమి లేదంట చివరాఖరికి సామాన్యుడికి మిగిలేది చిప్పేనంట అయిదు వందలే జేబులోపెట్టే క్వార్టర్ బాటిల్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ బిర్యాని పొట్లం ముందరబెట్టే బండికి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టే పార్టీ గుర్తే పోస్టర్ గొట్టే వీధి వీధికి ఫ్లెక్సీలు పెట్టె మైక్ సెట్టు సౌండ్ బాక్సలు సిదంగున్నాయంట ఇంటింటికి ప్రచారమే జోరుగా సగేనంటా చాటుమాటుగా నోట్లకట్టలు పంచేస్తున్నారంట ఓట్లు గుదే ఓటర్లెపుడు ప్రత్యేక్ష దైవాలంట
Uttharaandhraa Oopeselaa Seekaakulam Sindheselaa Palaasolle Pongipoyelaa Tekkali Tekke Chukkalantelaa Kaasi Bugge Muriselaa Kottha Pete Udikipoyela Kota Bomma Kota Bomma Kotabommaalantaa Kotthamma Thalle Koluvai Unna Kotabommaalantaa Etaa Etaa Jathara Jarige Kotabommaalantaa Soodu Chudu Chitram Chudu Ennikale Vacchaayi Chudu Jendaale Mosukuntu Zindhaabaadhule Kottukuntu Khaddharu Chokkaale Thodukkuntu Kalla Bolli Haamilisthu Dhandaleskuni Dhadaalette Dhande Vachenantaa Ammudu Poyeti Voterle Undaga Leaderla Thappentile Thappendi Dabbulu Evariki Chedhani Vaadinchu Voterlakelthayile Idhi Correct Ye Rekkaadithe Gaani Dokkadanatuvanti Pedhodi Bathukeppudu Maaradhe Kotthamma Thalle Kotabommalini Kaapaadukovaalile Avunu Nijamidhe Yevadu Gelichina Yevadu Odina Origedhem Ledhanta Chivaraakariki Saamaanyudiki Migiledhi Chippenanta Ayidhu Vandhale Jebulopette Quarter Bottle Hmm Hmm Hmm Biryaani Potlam Mundharabette Bandiki Petrol Full Tank Kotte Party Gurthe Poster Gotte Veedhi Veedhiki Flexilu Pette Mic Settu Sound Boxlu Sidhangunnayanta Intintiki Pracharame Joruga Sagenanta Chatumatuga Notlakattalu Panchesthunnaranta Votlu Gudhe Voterlepudu Pratyeksha Daivalanta
  • Movie:  Kotabommali P.S
  • Cast:  Rahul Vijay,Shivani Rajashekar,Srikanth
  • Music Director:  Midhun Mukundan
  • Year:  2023
  • Label:  Aditya Music