ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా ఆకాశం అంచులు దాటి ఆవేశం నాగీతం ఆందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం సంగమించే ప్రణయంలో ఉదయరాగా సింధూరం ప్రేమేపెన్నిధిగా దైవం సన్నిధిగా ప్రేమేపెన్నిదిగా దైవం సన్నిధిగా సంసృతిలో జతకలిసి ప్రియలయలో ఆదమరిచి అనురాగాలు పలికించు వేళా ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగా అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు ఋతువులెన్ని మారిన వసంతాలు వెదజల్లు తెల్లవారిన సంజెలలో తేనెనీటి వడగళ్ళు జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్లు ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా మనసులలో మనసెరిగి మమతాలనే మధువొలికే శుభయోగాలు తిలకించు వేళా ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా
Ee madhumaasamlo ee darahaasamlo Madilo kadili palike koyila Bratuke hayiga Ee madhumaasamlo ee darahaasamlo Madilo kadili palike koyila Bratuke hayiga Aakasham anchaulu date aavesham nageetam Anduloni prati aksharamu andamaina nakshatram A geetam palikina na jeevitame sangeetam Sangaminchu pranayamlo udayaraga sindhooram premepennidhiga daivam sannidhiga Premepennidiga daivam sannidhiga Samsrutilo jatakalisi Priyalayalo adamarichi Anuragalu palikinchu vela Ee madhumaasamlo ee darahaasamlo Madilo kadili palike koyila Bratuke hayiga Andamaina mana illu avani meeda harivillu Rutuvulenni maarina vasantaalu vedajallu Telavarina sanjelalo teneneeti vadagallu Jnapakaala needalalo karugutunna kanneellu Okate oopiriga kalale choopuluga Okate oopiriga kalale choopuluga Manasulalo manasaerigi Mamatalane madhuvolike Shubhayogalu tilakinchu vela Ee madhumaasamlo ee darahaasamlo Madilo kadili palike koyila Bratuke hayiga
Movie: Kondaveti Simham Cast: Jayanthi,Mohan Babu,N.T.Rama Rao,Sridevi Music Director: K. Chakravarthy Year: 1981 Label: Aditya Music