రాయే రాయే రంసీలకో రంజుబాలే జత ఇదిగో రాయే రాయే రంసీలకో రంగుబలే సేకలివిగో సురుకైన సిన్నదంట సరుకున్న సిన్నోడంట కుదిరింది ఈ జంట ఓయ్ హుఏ ఓయ్ హుఏ హోం హోం హోం హుఏ ఓయ్ హుఏ ఓయ్ హుఏ హుఏ హుఏ హుఏ హుఏ హుఏ చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చా మామా లొట్టెసి జుర్రు కుంటావా బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా నచ్చింది చుట్టుకుంటావా చుక్కల్లా చీరను నేసి నేసి వెన్నల పానుపు వేసి వేసి కనుల చూపే దీపం చేసి వేచాను ఎదురే చూసి చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చా మామా లొట్టెసి జుర్రు కుంటావా బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా నచ్చింది చుట్టుకుంటావా హోం చెరిసగమై పోయే వేళల్లోన లీలల్లోన కలవరమే నాలో చూసేవా పరవశమై పోయే ధారుల్లోన తీరుల్లోనా పరుగులనే నాతో తీసేవా కీచురాళ్ళ కూతళ్లన్నీ ఇనుకోకా కోడికూత కూసిందేమో కానబోకా కుర్చోనికా నుంచోనికా కౌగిటిలోనే భజుంటాగా అట్టా ఎట్టా తెల్లవారి పోయెనే తనలాడే తావుల్లో వుంటావా వందేళ్లు తప్పదీ ఈ సే వా చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చా మామా లొట్టెసి జుర్రు కుంటావా బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా నచ్చింది చుట్టుకుంటావా చుక్కల్లా చీరను నేసి నేసి వెన్నల పానుపు వేసి వేసి కనుల చూపే దీపం చేసి వేచాను ఎదురే చూసి చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చా మామా లొట్టెసి జుర్రు కుంటావా హోం బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా నచ్చింది చుట్టుకుంటావా ఓయ్ హుఏ ఓయ్ హుఏ ఓయ్ హుఏ హోం హోం ఓయ్ హుఏ ఓయ్ హుఏ హుఏ హుఏ హుఏ హుఏ హుఏ
Raaye Raaye Ramsilako Ranzubale Jatha Idigo Raaye Raaye Ramsilako Rangubale Sekalivigo Surukaina Sinnadhanta Sarukunna Sinnodanta Kudhirindhi Ee Janta Oye Hoye Oye Hoye Ho Ho Ho Hoye Oye Hoye Oye Hoye Hoye Hoye Hoye Hoye Hoye Chettekki Putta Thene Patti Thechhaa Mamaa Lottesi Jurru Kuntaavaa Buttallo Chitti Poolu Pattukochhanamma Nachhindhi Chuttukuntavaa Chukkalla Cheeranu Nesi Nesi Vennala Panupu Vesi Vesi Kanula Chupe Dheepam Chesi Vechanu Yedhure Choosi Chettekki Putta Thene Patti Thechhaa Mamaa Lottesi Jurru Kuntaavaa Buttallo Chitti Poolu Pattukochhanamma Nachhindhi Chuttukuntavaa Ho Cherisagamai Poye Velallona Leelallona Kalavarame Naalo Chusevaa Paravashamai Poye Dharullona Theerullonaa Parugulane Naatho Thisevaa Keechuralla Koothallanni Inukokaa Kodikutha Kusindhemo Kaanabokaa Kurchonika Nunchoneeka Kougittone Bajuntaga Atta Etta Thelavari Poyene Thanalade Thaavullo Vuntavaa Vandhellu Thappadhee Ee Se Vaa Chettekki Putta Thene Patti Thechhaa Mamaa Lottesi Jurru Kuntaavaa Buttallo Chitti Poolu Pattukochhanamma Nachhindhi Chuttukuntavaa Chukkalla Cheeranu Nesi Nesi Vennala Panupu Vesi Vesi Kanula Chupe Dheepam Chesi Vechanu Yedhure Choosi Chettekki Putta Thene Patti Thechhaa Mamaa Lottesi Jurru Kuntaavaa Ho Buttallo Chitti Poolu Pattukochhanamma Nachhindhi Chuttukuntavaa Oye Hoye Oye Hoye Oye Hoye Ho Ho Oye Hoye Oye Hoye Hoye Hoye Hoye Hoye Hoye
Movie: Kondapolam Cast: Rakul Preet Singh,Vaishnav Tej Music Director: M M Keeravani Year: 2021 Label: Aditya Music