• Song:  Endhuku Chentaki
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Unni Krishnan

Whatsapp

ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చెయ్ వదిలేస్తావో స్నేహమా చెలగాటమా ఎపుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా వీడదీస్తావో ప్రణయమా పరిహాసమా సెపించే దైవమా దహించే దీపమా ఇదే నీ రూపమా ప్రేమా ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమ ఎహ్ ఈఈ కలత కాలె మమతా మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా మరలి రాని గతము గానే మిగిలిపోతావా రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు ఉరుకో ఓహ్ హృదయమా నిజం నిష్ఠురమా విడిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమా ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమ వెంట రమ్మంటు తీసుకెళతావు నమ్మి వస్తే నట్టడవిలో వేడిచిపోతావు జంట కమ్మంటూ ఆశ పెడతావు కలిమి ఉంచే చెలిమి తెంచే కలహమవుతావో చేసిన బాసలు ఎన్నంటే చేపిన ఉస్సులు ఎమంటే మౌనమా మమకారమా చూపుల్లో సూన్యమా గుండెలో గాయమా మరి వేధించకే ప్రేమా తరర ర ర ర తరర ర ర తరర ర ర రా ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చెయ్ వదిలేస్తావో స్నేహమా చెలగాటమా ఎపుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా వీడదీస్తావో ప్రణయమా పరిహాసమా
Endhuku Chentaki Vasthavoo Endhuku Chey Vadilesthavoo Snehamaa Chelagatamaa Epudu Ne Mudi Vesthavo Epudela Veedadesthavo Pranayamaa Parihasamaa Sepinche Daivamaa Dahinche Deepamaa Ede Ne Rupamoo Premaa Phalisthe Papamaa Kalisthe Kopamaa Gelisthe Nashtama Prema Eh Eee Kalathaa Kaale Mamatha Marapurani Smruthulalone Ragilipothava Marali Rani Gathamu Gane Megilipothavaa Reppalu Datavu Swapnalu Cheppaka Thapadu Vedkolu Korukoo Oh Hrudayamaa Nijam Nishturama Vedisthe Kashtama Kannetiki Chepave Premaa Phalisthe Papamaa Kalisthe Kopamaa Gelisthe Nashtama Prema Venta Rammantu Tesukelathavo Nammi Vasthe Nattadavilo Vedichipothavo Jenta Kammantu Asha Pedathavo Kalimi Unche Telivi Tenche Kalahamavuthavo Chesina Baasalu Ennante Chepina Uusulu Emmante Mounamaa Mamakaramaa Chupullo Sunyama Gundelo Gayamaa Mari Vedhinchake Premaa Tarara Ra Ra Ra Tarara Ra Ra Tarara Ra Ra Raaa Endhuku Chentaki Vasthavoo Endhuku Chey Vadilesthavoo Snehamaa Chelagatamaa Epudu Ne Mudi Vesthavo Epudela Veedadesthavo Pranayamaa Parihasamaa