• Song:  Egire Egire
  • Lyricist:  Chandrabose
  • Singers:  Clinton Cerejo,Hemachandra

Whatsapp

ఎగిరే ఎగిరే ఎగిరే ఎగిరే చూపే ఎగిరేనే చీకటి ఎరగని దారిలో పాదం ఎగిరేనే భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరేనే పరిచయం అవ్వని తోవలో ఫ్లై హై ఇన్ ది స్కై ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా మనస్సే అడిగిన ప్రశ్నకి బదులొచ్చెను కదా ఇపుడే ఎపుడు చూడని లోకమే ఎదురొచ్చేను కదా ఇచాటెయ్ ఓ ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం ఈ క్షణమే జీవితం తెలిసింది ఈ క్షణం మ్మ్మ్మ్మ్ మౌనం కరిగెనే మాటలు సూర్యుడి ఎండలో స్నేహం దొరికెనే నవ్వులు చంద్రుడి నీడలో ప్రాణం పొంగేనే గెలుపుల తరాల నింగిలో ఫ్లై హై ఇన్ ది స్కై ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అణువు స్వేచ్ఛ కోరగా తెలుపు నలుపే కాదురా పలు రంగులు ఇలా సిద్ధం మదిలో రంగులు అద్దగా మన కధలకు అదే అర్ధం ఓ సరిపోదోయ్ బ్రతకడం నేర్చేయి జీవించడమ్మ్మ్ గమనం గమనించడం పయనం లో అవసరమ్మ్మ్మ్ చేసేయి సంతకం నడిచే కాలపు నుదిటిపై రాసేయి స్వాగతం రేపటి కాలపు పెదవిపై పంచేయి స్నేహితం కాలం చదివే కవితపై ఫ్లై హై ఇన్ ది స్కై ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అణువు స్వేచ్ఛ కోరగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Egire Egire Egire Egire Chupe Egirene cheekati eragani daarilo Paadam Egirene Bhayame teliyani baatalo Prayam Egirene parichayam avvani thovalo Fly high in the sky Egire Egire Paikegire Kalale alalai paikegire Paluke swaramai paikegire Prathi anuvu swechha koraga Manasse adigina prashnaki badulochhenu kada ipude Yepudo cherani lokame yedurochhenu kada ichate Oo Ee kshaname sambaram Ee kshaname saswatham Ee kshaname jeevitham telisindi ee kshanam mmmmm Mounam karigene matalu suryudi yendalo Sneham dorikene navvulu chandrudi needalo Praanam pongene gelupulu tarala ningilo Fly high in the sky Egire Egire Paikegire Kalale alalai paikegire Paluke swaramai paikegire Prathi anuvu swechha koraga Telupu nalupai taakaga Palu rangulu ilaa siddam Madilo rangulu addaga mana kadhalaku adhe ardham Oo saipodoi brathakadam nercheyi jeevinchadammm Gamanam gamaninchadam payanam lo avasarammmm Cheseyi santhakam nadiche kalapu nuditipai Raseyi swagatham repati kalapu pedavipai Pancheyi snehitham kalam chadive kavithapai Fly high in the sky Egire Egire Paikegire Kalale alalai paikegire Paluke swaramai paikegire Prathi anuvu swechha koraga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.