• Song:  Aagipo
  • Lyricist:  Vasista Sharma
  • Singers:  Swetha Mohan,Karthik

Whatsapp

ఆగిపో ఓ కాలమా ఈ నిమిషమే నిలిచిపో సంతోషమా నాకోసమే ఇన్నాళ్లు ఏ గమ్యం కోరిందో ఎన్ని తీరాలు చూసినదో ఓహో గుండెల్లోనా తుళ్ళే ఆశాలేవో పిలిచెనే ఓహో ఉన్నట్టుండి ప్రాణం పావురమై ఎగిరేనే తన దారి ఏదో మరిచినదే నీ వైపు పయనం చేసినదే ఈ క్షణము నిన్నే చేరినదే మనసే కళ్ళల్లో కనిపించే కలవే నువ్వేనంటా కలదాటి నిజమైన వరమే నువ్వేనంటా ఓహో నిన్నే చూసే చూపే మారినది శ్వాసల ఓహో నా నీడే నీవైతే తరిమినదే నన్నిలా హోం తల దాచి వెలుగే పంచినదే అలా లేని నదిలా ఆగినదే సిల ఐన నేడే కరిగినదే మనసెయ్ తెలిసేనే నిమిషమే హోం తెలిసేనే నిమిషమే హోం ఓహో నిన్న మొన్న లేని ఊహలేవో కలిసేనే నిన్నే చూడాలంటూ అనుక్షణము తలిచెనే పెదవంచు దాటి పలకనిది నిదురయినా మరచి నిలిచినది ఎదురైతే కుదురే విడిచినదే మనసెయ్ కళ్ళల్లో కనిపించే కలవే నువ్వయ్యావా కలదాటి నిజమైయ్యే వరమై నువ్వే రావా ఆగిపో ఓ కాలమా ఈ నిమిషమే నిలిచిపో సంతోషమా నాకోసమే
Aagipo o kalama ee nimishame Nilichipo santhoshama naakosame Innallu ye gamyam korindo enni theeralu choosinado Oho gundellona thulle aasalevo pilichene Oho unnattundi pranam pavuramai egirene Thana dari yedo marichinade nee vaipu payanam chesinade Ee kshanamu ninne cherinade manase Kallallo kanipinche kalave nuvvenanta Kaladaaati nijamaina varame nuvvenanta Oho ninne chuse choope maarinade swasalaa Oho naa neede neevaithe thariminade nannilaa Ho thala daachi veluge panchinade Ala leni nadila aaginade Sila aina nede kariginade manasey Thelisene nimishame ho thelisene nimishame ho Oho ninna monna leni oohalevo kalisene Ninne choodalantu anukshanamu thalichene Pedavanchu daati palakanidi niduraina marachi nilichinadi Eduraithe kudure vidichinade manasey Kallallo kanipinche kalave nuvvayyava Kaladaaati nijamaiyye varamai nuvve raava Aagipo o kalama ee nimishame Nilichipo santhoshama naakosame
  • Movie:  ko ante koti
  • Cast:  Priya Anand,Sharwanand
  • Music Director:  Shakthikanth Karthik
  • Year:  2012
  • Label:  Madhura Audio