తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం నువ్వు రెడీ నేను రెడీ గానా భజానా బ్యాండు రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్లాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా భజానా బ్యాండు రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్లాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కళలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజా హంసా ఏడు వారాల పూలు రెడీ చేతిలో గోరింటాకు రెడీ చంప లో చమ్కీ తళుకు రెడీ చందమామ వాలిపోవా గుండెలో నీకు చోటు రెడీ నువ్వు రెడీ నేను రెడీ గానా భజానా బ్యాండు రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్లాడుకుందాం ఇష్టపడి తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం అందినట్టు ఉంటావే ఓహ్ అందకుండా పోతావే ఓహ్ చిట్టి చిలకా పట్టుపడవే పారిపోకే ఊరించమాకే ఆ వెంట వెంట వస్తావే ఇంకెంత కాలం అంటావే ముందు వెనకా చూసుకోవే ఈ దూరం అంత కొన్నాళ్ల వరకే నిన్నలో ఇట్టా లేవు నువ్వే ఇంతలో ఏదో అయిపోకే పెళ్లి కానీయ్ ఒరిగి పోతాను ఒళ్ళోనే అల్లుడా ఏంటా తొందరలే అంతగా విరహాలెందుకులే ఇంటి నిండా ఇందరుంటె చిలిపి సరసాలు సాగవులే నువ్వు రెడీ నేను రెడీ గానా భజానా బ్యాండు రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్లాడుకుందాం ఇష్టపడి తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం నువ్వు చీర కట్టి కంట పడితే నే కొంటె కళ్ళ దిష్టి పెడతా అడ్డు పడతా ఆశ పడతా నీ చిట్టి నడుమే చుట్టూ ముడతా ఈ మూడు ముడులు పడి పోతే నా బెట్టు తీసి గట్టునెడతా ఆ కట్టుపెడతా జట్టు కడతా నీ బేబీ కలత తీర్చుకుంటా నువ్వలా సరదా చూపెడితే పూటకో దసరా కనిపెడతా ఎదురు చూస్తా నన్ను నీలో కలిపేస్తా చం చమా హంగామా చేస్తా కొంగు ముడి త్వరలో వెయ్యిస్తా రంగరంగ వైభవంగా మస్తుగా భుంగి బజాయిస్తా తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం తర రం పం పం తర రం పం పం తర రం పం పం పం పం
Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Nuvvu ready nenu ready Gaana bhajana bandu ready Date ready place ready Pelladukundaam istapadi Nuvvu ready nenu ready Gaana bhajana bandu ready Date ready place ready Pelladukundaam istapadi Kallalo crazy kalalu ready Manasulo aaarataalu ready Raja hamsaaa Edu vaaraala poolu ready Chethilo gorintaaku ready Champa lo chamki taluku ready Chandamaama valipova Gundelo neeku chotu ready Nuvvu ready nenu ready Gaana bhajana bandu ready Date ready place ready Pelladukundaam istapadi Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Andhinattu vuntaave Oh andhakunda potaave Oh chitti chilakaa pattupadave Paaripoke oorinchamaake Aa venta venta vasthaave Inkentha kaalam antave Mundu venakaa choosukove Ee dhooram antha konnalla varake Ninnalo itta levu nuvve Inthalo edho ayipoke Pelli kaneee Origi pothanu vollone Alluda entaa tondarale Anthaga virahaalendhukule Inti ninda indharuntey Chilipi sarasaalu saagavule Nuvvu ready nenu ready Gaana bhajana bandu ready Date ready place ready Pelladukundaam istapadi Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Nuvvu cheera katti kanta padithe Ne konte kalla disti pedatha Addu padatha aasa padatha Nee chitti nadume chuttu mudatha Ee moodu mudulu padi pothe Naa bettu teesi gattunedatha Aa kattupedatha jattu kadatha Nee baby kalatha teerchukuntaa Nuvvala saradha choopedithe Pootako dussehra kanipedatha Eduru choostha Nannu neelo kalipesthaaa Cham chamaa hungama chesthaa Kongu mudi twaralo veyyistha Rangaranga vaiabhavangaa Masthuga bhungi bajayisthaaa Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum Tara rum pum pum Tara rum pum pum Tara rum pum pum pum pum
Movie: King Cast: Nagarjuna,Srihari,Trisha Krishnan Music Director: Devi Sri Prasad Year: 2008 Label: Aditya Music