• Song:  Nenu Nee Raja
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Rahul Nambiar,Andrea Jeremiah

Whatsapp

మై లవ్ ఇస్ గొన్న టేక్ యు లిటిల్ హైఆర్ మై లవ్ ఇస్ గొన్న సెట్ యువర్ హార్ట్ ఆన్ ఫైర్ మై లవ్ ఇస్ గొన్న బర్న్ యూ విత్ డిసైర్ డూ యూ రియల్లీ వన్నా బీ మై లవర్ డూ యూ రియల్లీ వన్నా బీ మై లవర్ నేను నీ రాజా రాజా నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలేద్దామా ఆంధ్రాని నేను నీ రాజా రాజా నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలేద్దామా ఆంధ్రాని వేయి కళ్ళుగా వేచి వేచి నీకు ఎదురైంది ఈ రంగీలా చేతి లోన చెయ్యేసి పాడుకో తాన తందలాల గాలి వాలుగా ఊయలూగి చెలరేగుతుంది మనసు ఈవేళ ఇంతలాగా నన్నెవ్వరైనా కదిలించలేదు నీలా పిల్ల పిల్ల ఓహ్ పిల్ల నా అందాల సిండ్రెల్లా నీ వల్ల హోయ్ అల్లా ఈ మస్తు మస్తు గోల హొయల హొయల గుండెల్లో రేగింది హల్ల గుల్ల నీ వల్ల హోయ్ అల్లా ఈ మస్తు మస్తు గోల నేను నీ రాజా రాజా నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలేద్దామా ఆంధ్రాని మై లవ్ ఇస్ గొన్న టేక్ యు లిటిల్ హైఆర్ మై లవ్ ఇస్ గొన్న సెట్ యువర్ హార్ట్ ఆన్ ఫైర్ మై లవ్ ఇస్ గొన్న బర్న్ యూ విత్ డిసైర్ డూ యూ రియల్లీ వన్నా బీ మై లవర్ డూ యూ రియల్లీ వన్నా బీ మై లవర్ మబ్బులే పైనున్న వాటికీ పైనున్న ప్రేమ లోతే తడిమి చూసే ఎత్తులే చూస్తున్న మై లవ్ ఇస్ గొన్న టేక్ యు లిటిల్ హైఆర్ చుక్కలా నువ్వున్నా పక్కనే నేనున్నా దూరమంతా జరుపుతూనే దగ్గరైపోతున్న మై లవ్ ఇస్ గొన్న సెట్ యువర్ హార్ట్ ఆన్ ఫైర్ తేలికైపోతున్నా తేలిపోతూ ఉన్నా గుండెలో బరువే నీతో పంచుకునే ఈ సమయాన కోరుకున్న నిన్ను చేరుకున్న సంతోషముంది నాలో లోన నమ్మ లేని ఈ సంబరాన్ని వెయ్యేళ్ళు దాచుకోనా పిల్ల పిల్ల ఓహ్ పిల్ల నా అందాల సిండ్రెల్లా నీ వల్ల హోయ్ అల్లా ఈ మస్తు మస్తు గోల హొయల హొయల గుండెల్లో రేగింది హల్ల గుల్ల నీ వల్ల హోయ్ అల్లా ఈ మస్తు మస్తు గోల నేను నీ రాజా రాజా నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలేద్దామా ఆంధ్రాని మనసులో నీపైన ఇష్టమే దాగున్న ఇన్నినాళ్ళు చెప్పుకోని పెదవినే తిడుతున్న మై లవ్ ఇస్ గొన్న టేక్ యు లిటిల్ హైఆర్ చేరువై నువ్వున్న చేరుకో రమ్మన్నా నిన్ను కలిసే వీలైందే ఇప్పుడే నాకైనా మై లవ్ ఇస్ గొన్న సెట్ యువర్ హార్ట్ ఆన్ ఫైర్ ఊహలో నేనున్నా ఊపిరై నేనున్నా జంటగా లేకున్నా నీ ఒంటరితనమే నే కానా నిదర తక్కువై కలలు ఎక్కువై నన్ను నేను మరిచేస్తున్నా మోయలేని ఈ హాయి నేను నీ కానుకిచుకోనా పిల్ల పిల్ల ఓహ్ పిల్ల నా అందాల సిండ్రెల్లా నీ వల్ల హోయ్ అల్లా ఈ మస్తు మస్తు గోల హొయల హొయల గుండెల్లో రేగింది హల్ల గుల్ల నీ వల్ల హోయ్ అల్లా ఈ మస్తు మస్తు గోల మై లవ్ ఇస్ గొన్న టేక్ యు లిటిల్ హైఆర్
My love is gonna take you Little highhher My love is gonna set your Heart on fire My love is gonna burn you With desire Do u really wanna be my lover Do u really wanna be my lover Nenu nee raja raja Nuvvu naa rani rani Ekamai nuvvu nenu Eleddaama andhraani Nenu nee raja raja Nuvvu naa rani rani Ekamai nuvvu nenu Eleddaama andhraani Veyi kallu ga vechi vechi Neeku eduraindhi ee rangeela Cheti lona cheyyesi paaduko Taana tandalaala Gaali vaaluga ooyaloogi Chelareguthundhi manasu eevela Inthalaaga nannevvaraina Kadilinchaledhu neela Pilla pilla oh pilla Naa andaala cindrella Nee valla hoi alla Ee masthu masthu gola Hoila hoila gundello Regindhi halla gulla Nee valla hoi alla Ee masthu mastho gola Nenu nee raja raja Nuvvu naa rani rani Ekamai nuvvu nenu Eleddaama andhraani My love is gonna take you Little highhher My love is gonna set your Heart on fire My love is gonna burn you With desire Do u really wanna be my lover Do u really wanna be my lover Mabbule painunna Vatikee painunna Prema lothe tadimi choose Yetthule choosthunna My love is gonna take you Little highhher Chukkala nuvvunna Pakkane nenunna Dhooramantha jaruputhoone Daggaraipothunna My love is gonna set your Heart on fire Telikaipothunna Telipothoo unna Gundelo baruve neetho Panchukune ee samayaana Korukunna ninnu cherukunna Santhoshamundhi naalo lona Nammaleni ee sambaraanni Veyyellu daachukonaa Pilla pilla oh pilla Naa andaala cindrella Nee valla hoi alla Ee masthu masthu gola Hoila hoila gundello Regindhi halla gulla Nee valla hoi alla Ee masthu masthu gola Nenu nee raja raja Nuvvu naa rani rani Ekamai nuvvu nenu Eleddaama andhraani Manasulo neepaina Istame daagunna Inninaallu cheppukoni Pedavine tiduthunna My love is gonna take you Little highhher Cheruvai nuvvunna Cheruko rammanna Ninnu kalise veelaindhe Ippude naakaina My love is gonna set your Heart on fire Oohalo nenunna Oopirai nenunna Janta ga lekunna nee Ontaritaname ne kaana Nidara takuvai kalalu ekkuvai Nanu nenu marichesthuna Moyaleni ee hayi Nenu nee kanukichukonaaa Pilla pilla oh pilla Naa andaala cindrella Nee valla hoi alla Ee masthu masthu gola Hoila hoila gundello Regindhi halla gulla Nee valla hoi alla Ee masthu masthu gola My love is gonna take you Little highhher
  • Movie:  King
  • Cast:  Nagarjuna,Srihari,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music