• Song:  Nadiche Style
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Leslie Lewis,Mamta Sharma

Whatsapp

నడిచే స్టైల్ ఏమో రాకింగ్ అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ నడిచే స్టైల్ ఏమో రాకింగ్ అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ వీడి స్పీడ్ ఏ బ్రేత్ టేకింగ్ ఓ యా ఈ ఓ వీడు చెయ్యేస్తే నొకింగ్ విల్లన్స్ గుండెల్లో స్ట్రోకింగ్ వొంట్లో పటాసులే క్రాకింగ్ ఓ యా ఈ ఓ వెపన్స్ కూడా వెనకడుగేసే ఆ గట్స్ ఏ సో షాకింగ్ తుఫాను లాగ దూసుకువొస్తే రికార్డులన్నీ బ్రేకింగ్ కే ఐ ఏన్ జి కమాన్ కమాన్ ఎవ్రీబాడీ కే ఐ ఏన్ జి వొస్తున్నాడు కింగ్ మజిల్స్ ప్లస్ మనసు వున్నా మకుటం లేని కింగ్ కమాన్ కే ఐ ఏన్ జి వొస్తున్నాడు కింగ్ సైలెన్స్ కూడా విజిల్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ కింగ్ బరిలో దూకాడంటే మొదలే ఓవర్ టేకింగ్ పిడికిలి కొంచం బిగిసిందంటే దట్స్ అల్ స్ట్రయికింగ్ స్ట్రయికింగ్ కదిలే సైన్యం వీడే ఏ దారైన కింగ్ వాకింగ్ మృగాల వేటకు ముందడుగేస్తే నో నో నో బ్యాక్ ట్రాకింగ్ కరెంటు కైనా షాక్ ఇచ్చే ఆ పవర్ అంటే మైండ్ బ్లాకింగ్ అడ్వెంచర్ కె అర్థం లా హి వాంట్ టూ హిస్టరీ మేకింగ్ కే ఐ ఏన్ జి కే ఐ ఏన్ జి వొస్తున్నాడు కింగ్ మజిల్స్ ప్లస్ మనసు వున్నా మకుటం లేని కింగ్ కమాన్ కే ఐ ఏన్ జి వొస్తున్నాడు కింగ్ సైలెన్స్ కూడా విజిల్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ కింగ్ చీతా చూపులవాడు ఆల్వేస్ చెకింగ్ చెకింగ్ అన్యాయం తలెత్తి చూస్తే హొనెస్ట్ గా అట్టాక్కింగ్ వెలుగై నడిపిస్తాడు వీడే మనకో బ్యాకింగ్ అందరి కోసం ఒక్కడు తానై ఆల్ ది టైం సో కేర్ టేకింగ్ ఎలాంటి ప్రాబ్లెమ్ ఎదురవుతున్న క్షణాలలో అన్లాకింగ్ ఇలాంటి హీరో తోడే ఉంటే జనాలకెంతో లైకింగ్ కే ఐ ఏన్ జి కమాన్ కమాన్ ఎవ్రీబాడీ కే ఐ ఏన్ జి వొస్తున్నాడు కింగ్ మజిల్స్ ప్లస్ మనసు వున్నా మకుటం లేని కింగ్ కమాన్ కే ఐ ఏన్ జి వొస్తున్నాడు కింగ్ సైలెన్స్ కూడా విజిల్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ కింగ్ ఓ యే
Nadiche style emo rocking Adugula sound emo shaking Nadiche style emo rocking Adugula sound emo shaking Vedi speed ye breath taking Oo ya ee oo Veedu cheyyesthe knocking Villains gundello stroking Vontlo patasule cracking Oo ya ee oo Weapons kuda venakadugese Aa guts ye so shocking Tuphanu laaga dusukuvosthe Recordulanni breaking K I N G come on come on everybody K I N G vostunnadu king Muscles plus manassu unna Makutam leni king comeon K I N G vostunnadu king Silence kuda whistles kotte One and only king Bari lo dukaadante Modale overtaking Pidikili koncham bigisindhante That's all striking striking Kadile sainyam veede Ee daaraina cake walking Mrugaala vetaku mundadugesthe No no no back tracking Current kaina shock iche Aa power ante mind blocking Adventure ke artham laa He want to history making K I N G K I N G vostunnadu king Muscles plus manassu unna Makutam leni king come on K I N G vostunnadu king Silence kuda whistles kotte One and only king Cheetha chupulavaadu Always checking checking Anyayam talethi chusthe Honest ga attacking Velugai nadipistadu Veede manako backing Andari kosam okkadu taanai All the time so care taking Elanti problem eduravutunna Kshanaalalo unlocking Ilaanti hero tode unte Janaalakentho liking K I N G come on come on everybody K I N G vostunnadu king Muscles plus manassu unna Makutam leni king come on K I N G vostunnadu king Silence kuda whistles kotte One and only king oh ye
  • Movie:  King
  • Cast:  Nagarjuna,Srihari,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music