• Song:  Nuvve Nuvve
  • Lyricist:  Varikuppala Yadagiri
  • Singers:  Jonitha Gandhi,Thaman S

Whatsapp

ఈ తేనె కళ్ళది ప్రేమలో పడ్డది ఈ ప్రేమ లోన వోడి నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ నీకు నీడ లాగ సాగుతున్నదే ప్రాణాలు వీడని నేనాగిపోనని ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం నువ్వే నడిపే కాలం నువ్వే నువ్వే సైన్యం నా కోసం నువ్వే నువ్వే సమరం నాలోన నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం నువ్వే దొరికే విజయం ఈ తేనె కళ్ళది ప్రేమలో పడ్డది ఈ ప్రేమ లోన వోడి నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ నీకు నీడ లాగ సాగుతున్నదే ప్రాణాలు వీడని నేనాగిపోనని ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోనా దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది నువ్వుగా ఓడలని నేనుగా గెలవాలని కొరికే నన్నిలా తరిమిందని నువ్వుగా ఓడలని నేనుగా గెలవాలని కొరికే నన్నిలా తరిమిందని ప్రేమంటే ఇంతే మరి దైవంల తుది లేనిదీ ఆ దైవం ఉంటె నాలోను నా వైపే నిన్నే నడిపించదా ఆ నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం నువ్వే నడిపే కాలం నువ్వే నువ్వే సైన్యం నా కోసం నువ్వే నువ్వే సమరం నాలోన నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం నువ్వే దొరికే విజయం ఈ తేనె కళ్ళదీ ప్రేమలో పడ్డదీ ఈ ప్రేమ లోన వోడి నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ నీకు నీడ లాగ సాగుతున్నదే ప్రాణాలు వీడనీ నేనాగిపోననీ ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ee thene kaladhi premalo padadhi Ee prema lona vodi Ninnu malli malli gelavadaanikantu Neeku needa laaga saaguthunadhe Pranalu veedani nenaagiponani Aa kallalona choopullona aashallona shvasallona Dhehamantha prema rangu pusukunnadhi Nuvve nuvve praanam prapancham Nuvve nuvve dhyanam prayaanam Nuvve nuvve mounam oo nestham Nuvve nadipe kaalam Nuvve nuvve sainyam naa kosam Nuvve nuvve samaram naalona Nuvve nuvve ayudham oo nestham Nuvve dhorike vijayam Ee thene kalladhi premallo padadhi Ee prema lona vodi Ninnu malli malli gelavadanikantu Neeku needa laaga saaguthunnadhe Pranaalu veedani nenaagiponani Aa kallalona chupullona aashallona shvasallona Dhehamantha prema rangu pusukunnadhi Nuvvuga oodalani nenuga gelavaalani Korike nannila tharimindhani Nuvvuga oodalani nenuga gelavaalani Korike nannila tharimindhani Premante inthe mari Dhaivam la thudhi lenidhi Aa dhaivam unte naalonu Na vype ninne nadipinchadha aa Nuvve nuvve praanam prapancham Nuvve nuvve dhyanam prayanam Nuvve nuvve mounam oo nestham Nuvve nadipe kaalam Nuvve nuvve sainyam naa kosam Nuvve nuvve samaram naalona Nuvve nuvve ayudham oo nestham Nuvve dhorike vijayam Ee thene kalladi premallo padadhi Ee prema lona vodi Ninnu malli malli gelavadanikantu Neeku needa laaga saaguthunnadhey Pranaalu veedani nenaagiponani Aa kallalona choopullona aashallona shvasallona Dhehamantha prema rangu pusukunnadhi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kick2
  • Cast:  Rakul Preet Singh,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2015
  • Label:  Aditya Music