• Song:  Janda Pai Kapiraju
  • Lyricist:  Sri Mani
  • Singers:  Deepak, Divya Kumar,Hanumanth Rao,Jonitha Gandhi,Rahul Nambiar

Whatsapp

జండా పై కపిరాజు ముందు సిత్వాధి శ్రేణిని గూర్చి నే దండంబునుకొని తోలు స్యందనము నీదం నారి ఘండివంబు ధరించి ఫల్గుణుడు మా కంచెండు చూర్లభుడు ఒక్కడి నీ మోర ఆలకింపడు గురుత్బానాద సంధింపడం పద్మవ్యూహం మొదలయింది అర్జున రథమే కదిలింది స్వార్థం సారథి అయ్యింది హాయ్ లేస్సో లెస్స ఈ పద్మవ్యూహంలో పడతారో పడకొడతాడో రంగుల రంధ్రం కుదిరింది ఈ చదరంగం అదిరింది ఆఖరి యుద్ధం మిగిలుంది హాయ్ లేస్సో లెస్స గీతలో కృష్ణుడికే తెలియనిది రాతలో బ్రహ్మ ఏ రాయానిధి అటది ఏ శకుని ఆడనిది నాటకం ఏ కన్ను చుడనిది జండాపై కపి రాజు దండెత్తగా వచ్చాడు ఇలా నర సైన్యం చేసే పనులకు ఏ భూకంప తెస్తాడో ఏ బాణం వేస్తాడో ఏ ప్రాణం తీస్తాడో పద్మవ్యూహం మొదలయింది అర్జున రథమే కదిలింది స్వార్థం సారథి అయ్యింది హాయ్ లేస్సో లెస్స కడ దాకా వస్తాడో కల తీరినా అతిథవుతాడో రంగుల రంధ్రం కుదిరింది ఈ చదరంగం అదిరింది ఆఖరి యుద్ధం మిగిలుంది హాయ్ లేస్సో లెస్స ఈ స్వార్ధపు సంద్రాన్ని మధిస్తే మిగిలేది హాలాహలమె నీ అడుగు పడితే ప్రతి ఎకరం శిఖరం అవుతుందయ్యా మా పిరికి తనం నీ కోసం సమరం చేస్తుందయ్యా ఏ చరిత పుటలు మార్చిన మా చిన్ని ప్రపంచం మాయ హోం బ్రతుకు ఎడారిలా వెతికి పోగేసి పువ్వా నీకై దాచిందయ్యా వేగి విసిగి గుండె ఆగి పొయెటి ప్రేమ నీపై కూరిసిందయ్యా జండాపై కపి రాజు దండెత్తగా వచ్చాడు ఏ కాళ్ళ కపటం లేని కవచం చూసే కన్నీరవుతాడో ఏ కంచికి చేరేనో ఈ మంచాన మంచెనో పద్మవ్యూహం మొదలయింది అర్జున రథమే కదిలింది స్వార్థం సారథి అయ్యింది హాయ్ లేస్సో లెస్స ఈ పద్మవ్యూహం లో పడతారో పడకొడతాడో రంగుల రంధ్రం కుదిరింది ఈ చదరంగం అదిరింది ఆఖరి యుద్ధం మిగిలుంది హాయ్ లేస్సో లెస్స అర్జున రథమే రంగుల రంధ్రం గెలుపు ఎవరిదో
Janda pai kapiraju mundhu Sithvaadhi shrenin gurchi Ne dhandambunukoni tholu syandhanamu needhan Naari ghandivambhu dharinchi fhalgunudu Maa kanchendu churlabudu Okkadi nee mora aalakimpadu Guruthbaanadha sandhimpadam Padmavyuham modhalaindhi Arjuna rathame kadhilindhi Svartham saarathi ayyindhi Hai lesso lessa Ee padmavyuhamlo Padatharo padakodatharo Rangula randhram kudhirindhi Ee chadharangam adhirindhi Akhari yudham migilundhi Hai lesso lessa Geethalo krushnudike theliyanidhi Raathalo brahma ae raayanidhi Aatadhi ae shakuni aadanidhi Naatakam ae kannu chudanidhi Jandapai kapi raaju Dhandethaga vachadu Ila nara sainyam chese Panulaku ae bhookampa thesthado Ae baanam vesthado Ae praanam theesthado Padmavyuham modhalaindhi Arjuna rathame kadilindhi Svartham saarathi ayyindhi Hai lesso lessa Kada dhaaka vasthado Kala theerana athithavthado Rangula randhram kudhirindhi Ee chadharangam adirindhi Aakhari yudham migilundhi Hai lesso lessa Ee svarthapu sandranne Madhisthe migiledhi halahalame Nee adugu padithe prathi yekaram Shikaram avthundhayya Maa piriki thanam nee kosam Samaram chesthundhayya Ae charitha putalu maarchina Maa chinni prapancham maaya ho Brathuku yedarila vethiki Pogesi puvva neekai dhachindhayya Vegi visigi gunde aagi poyeti prema Neepai kusindhayya Jandapai kapi raaju dhandethaga vachadu Ae kalla kapatam leni Kavacham choose kannervthado Ae kanchiki chereno Ee manchana mancheno Padmavyuham modhalaindhi Arjuna rathame kadilindhi Svartham saarathi ayyindhi Hai lesso lessa Ee padmavyuham lo Padatharo padakodatharo Rangula randhram kudhirindhi Ee chadharangam adhirindhi Akhari yudham migilundhi Hai lesso lessa Arjuna rathame Rangula randhram Gelupu evaridho
  • Movie:  Kick2
  • Cast:  Rakul Preet Singh,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2015
  • Label:  Aditya Music