మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా కంటి కనపడు ప్రాణమ గుండెకు వినబడు మౌనమా మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్ల సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్ల ఆగని జీవన గానమా ఆ దేవుని వరదానమా పదములు తరిమాయె తెలిసే అర్ధం నువ్వేనా పరుగులు అలిసాయే కలిసే తీరం నువ్వేనా ఓఓఓ ఊఊ ఊఊ ఓ
Manase Thadisela Kurise Navvula Chirujalla Samayam Merisela Virise Aasala Harivilla Kanti Kanapadu Praanama Gundeku Vinabadu Mounama Manase Tadisela Kurise Navvula Chirujalla Samayam Merisela Virise Aashala Harivilla Aagani Jeevana Gaanama Aa Devuni Varadaanama Padamulu Tarimaave Telise Ardham Nuvvena Parugulu Alisaave Kalise Teeram Nuvvena Ooo Oooo Oooo Oo