• Song:  Kanneththi Chudake
  • Lyricist:  Vanamali
  • Singers:  Karthik

Whatsapp

కన్నెత్త్తి చూడకే కన్యామని పన్నెత్త్తి చెప్పకే ఆ మాటని నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని చి కొట్టి పొమ్మనే అమ్మాయిని చేపట్ట గలిగే దమ్ముందని న పట్టుదలని చూపెట్టి నిన్ను ఆకట్టు కుంట రావే అందుకే అందుకే అంత సులువుగా భామ ఆటావో వేటవో అంతు తెలియని ప్రేమ ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ కన్నెత్త్తి చూడకే కన్యామని పన్నెత్త్తి చెప్పకే ఆ మాటని నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్ కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్ తౌబా తౌబా తౌబా డోంట్ సే ఐ లవ్ యూ ఓహ్ ఓ నో నో నో డోంట్ సే ఐ లవ్ యూ ఓహ్ పాపా వాడు పాపా ముందుంది నీ పై పాప ఓ ప్యారి మధు బాలాతు హాయ్ ఉస్కీ లైలా రోజా పువ్వు ఓటందించి ఐ లవ్ యూ అంటే నజ్జుగ్గ నువ్ స్పందించి ఐ డూ అనవద్దే దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే పోనిలే లే లే అంటూ దిల్ ఇస్తామంటే వలపు నైనా గెలుపు నైనా కోరుకుంటే చాలదే ప్రాణమైన పందెమేసి కోరకుంటే నచ్చదే ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ గెట్ హిం సం మోర్ మోర్ కిక్ వన్ మోర్ కిక్ వన్ మోర్ కిక్ వన్ మోర్ మోర్ కిక్ త న న త తరర ర త త న న త తరర ర తార తరర త తరర తరర తరర త తరర తరరరరర తరర జుట్టంతా పీక్కునేంత పిచ్చెకించిందే యిట్టే చెయ్ జిక్కవంటే ఎం బావుంటుందే రిస్క్ అంటూ ఎం లేకుంటే ఇష్క్ ఐన చేదే లక్ కెళ్ళి లాక్కొచ్చేస్తే కిక్ ఏముంటుందే న దారికాదే న తీరుకాదే టేక్ ఇట్ ఈజీ పాలసీ న తిక్క నాదే న లెక్క నాదే సాధిస్తా ఏదో ప్లాన్ ఎసి ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ కిక్ ఆ
Kanneththi Chudake Kanyamani Panneththi Cheppake A Maatani Nenante Koddiga Neekundani Nakkuda Telusunu Gaani Chi Kotti Pommane Ammayini Chepatta Galige Dammundani Na Pattudalane Chupetti Ninnu Aakattu Kunta Raavey Anduke Anduke Antha Suluvuga Raava Aatavoo Vetavoo Anthu Teliyani Prema i Dont Want Love Na Dee Na Dee Na Do U Dont Give Now Na Dee Na Dee Na Do But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How i Dont Want Love Na Dee Na Dee Na Do U Dont Give Now Na Dee Na Dee Na Do But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How want Some More Kicka Want Some More Kicka Want Some More Kicka I Want Some More Kicka want Some More Kicka Want Some More Kicka Want Some More Kicka I Want Some More Kicka Kanneththi Chudake Kanyamani Panneththi Cheppake A Maatani Nenante Koddiga Neekundani Nakkuda Telusunu Gaani kick Kick O Kick Kick He Want Some More Kick kick Kick O Kick Kick He Want Some More Kick Tauba Tauba Tauba Dont Say I Loveu Oh O No No No Dont Say I Loveu Oh Papa Vadu Papa Mundundi Nee Pai Paapa O Pyaari Madhu Baalaatu Hi Vuski Laila Roja Puvvu Otandinchi I L U Ante Najjugga Nuvv Spandinchi I Do Anavadde Deenanga De De Antu Daanam Immante Ponile Le Le Antu Dil Isthavante Valapu Naina Gelupu Naina Korukunte Chaalade Praanamaina Pandemesi Orakunte Nachhade i Dont Want Love Na Dee Na Dee Na Do U Dont Give Now Na Dee Na Dee Na Do But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How i Dont Want Love Na Dee Na Dee Na Do U Dont Give Now Na Dee Na Dee Na Do But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How Get Him Some More Morekick One More Kick One More Kick One More More Kick Ta Na Na Tha Tarara Ra Ta Ta Na Na Tha Tarara Ra Tara Tarara Tha Tharara Tharara Tarara Tha Tharara Thararatarara Tarara Juttantha Peekkunentha Pichhekinchinde Yitte Chey Jikkavante Em Bavuntunde Risk Antu Em Lekunte Ishq Aina Chede Luckkelli Laakkocchesthe Kick Emuntunde Na Daarikaade Na Teerukaade Take It Easy Policy Na Tikka Naade Na Lekka Naade Saadistha Yedo Plan Yesi i Dont Want Love Na Dee Na Dee Na Do U Dont Give Now Na Dee Na Dee Na Do But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How i Dont Want Love Na Dee Na Dee Na Do U Dont Give Now Na Dee Na Dee Na Do But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How want Some More Kicka Want Some More Kicka Want Some More Kicka I Want Some More Kicka want Some More Kicka Want Some More Kicka Want Some More Kicka I Want Some More Kicka Kick Aa
  • Movie:  Kick
  • Cast:  Ileana D'Cruz,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2009
  • Label:  Aditya Music