• Song:  Gore Gore
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik,Jyotsna

Whatsapp

గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె గో గో గో పో పో పొమ్మంటోందా నను ర ర రమ్మంటోందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా పో పో పొమ్మంటోందా నను ర ర రమ్మంటోందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా చూస్తూ చూస్తూ సుడి గాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఊపిరి ఆడక నీవల్ల ఇద్దరా ఆదరా ఎద ఏమన్నా తెలిసే వీలుఉందా గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె తెగ ఉరుముతు కలకాలం తేరమరుగున తన భారం మోసుకుంటూ తిరగదు మేఘం నీల దాచుకోదుగా అనురాగం తెగ ఉరుముతు కలకాలం తేరమరుగున తన భారం మోసుకుంటూ తిరగదు మేఘం నీల దాచుకోదుగా అనురాగం మెల్లగా నాటితే నీ వ్యవహారం తుళ్ళి పడదా నా సుకుమారం మెల్లగా మీటితే నాలో మారం పలికుండేదే మమకారం అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె యో గర్ల్ మై లవ్ ఇస్ ట్రూ జస్ట్ డోంట్ లీవ్ మీ అలోన్ యో గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం మండిపడుతుందే హృదయం మరిచే మంత్రం మైన చెప్పాదే సమయం వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం మండిపడుతుందే హృదయం మరిచే మంత్రం మైన చెప్పాదే సమయం నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ ఏం సాదిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదే వున్న ప్రేమ తగువా మగువా న పొగరంటే నీకిష్టం కాదా గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

gore Gore Go Gore Gore Gore Gore Go Goree gore Gore Go Gore Gore Gore Gore Go Goree gore Gore Go Gore Gore Gore Gore Go Goree Go Go Go po Po Pommantondaa Nanu Ra Ra Rammantondaa Nee Manasemantondo Neekaina Telisindaa po Po Pommantondaa Nanu Ra Ra Rammantondaa Nee Manasemantondo Neekaina Telisindaa Chusthu Chusthu Sudi Gaalalle Chuttesthunte Niluvella Vukkiri Bikkiri Ayipothunna Upiri Aadaka Neevalla Idaraa Adaraa Yeda Yemanna Telise Veeluunda gore Gore Go Gore Gore Gore Gore Go Goree gore Gore Go Gore Gore Gore Gore Go Goree tega Vurumuthu Kalakaalam Peramaruguna Tana Baaram Mosukuntu Tiragadu Megham Neela Daachukoduga Anuraagam tega Vurumuthu Kalakaalam Peramaruguna Tana Baaram Mosukuntu Tiragadu Megham Neela Daachukoduga Anuraagam Mellaga Naatithe Nee Vyavaharam Tulli Padada Naa Sukumaram Mellaga Meetithe Naalo Maaram Palikundede Mamakaaram Avunaa Ayinaa Nanne Antaavem Neram Naada gore Gore Go Gore Gore Gore Gore Go Goree gore Gore Go Gore Gore Gore Gore Go Goree Yo Girl My Love Is True Just Dont Leave Me Alone Yo gore Go Gore Go If U Wann Be Mine gore Go Gore Go If U Wann Be Mine ventapaduthunte Verri Kopam Nuvvu Kantapadakunte Pichhi Taapam Mandipaduthunde Hrudayam Mariche Mantraina Cheppade Samayam ventapaduthunte Verri Kopam Nuvvu Kantapadakunte Pichhi Taapam Mandipaduthunde Hrudayam Mariche Mantraina Cheppade Samayam Neetho Neeke Nityam Yuddam Yenduku Cheppave Satyabhama Yem Saadisthunde Nee Pantham Oppukunte Tappulede Vunna Prema Taguvaa Maguvaa Na Pogarante Neekishtam Kaada gore Gore Go Gore Gore Gore Gore Go Goree gore Gore Go Gore Gore Gore Gore Go Goree

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kick
  • Cast:  Ileana D'Cruz,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2009
  • Label:  Aditya Music