• Song:  Dhim Thana
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా వొద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్న అయ్యయ్యో అంటారేమో గానీ మనసా పడవలసిందేగా నువ్విలా నానా హింస దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే ప్రేమని కదలించావే తోచి తోచని తొలి వయస ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి వయసా అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా వొద్దొద్దు అంటే విన్నావంటే మానస ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా మునుపేనాడు ఈ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల ఎందుకు ఇవాళ్లే ఇంత మాంటెక్కిందో చెప్తావా ఎం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా అందరి లాగా వాణ్ణి విధుల్లో వదిలేసావా గుండెల్లో గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా అటు అటు అటు అటుచూడొద్దన్నానా మాటాడొద్దన్నానా వొద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా ఏ దారైన ఏ వేలైన ఎదురవుతుంటే నేరం తనదే ఇంట్లో వున్నా నిద్దరోతున్న కనిపిస్తుంటే ఓ చిత్రం నీలో వుందే ఎవ్వరినని ఎం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే ఎక్కడా ఉందొ లోపం నీతో వయసేం చెప్పిందే ఆలకో ఉలుకు పాపం వొప్పుకునేందుకు ఇబ్బందే తనకీ నాకీ కోపం కన్నెగ పుట్టిన న మీద దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే
dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re Atu Chudoddannana Matadoddannana Voddoddu Ante Vinnavante Manasaa Em Parvaledanukunnavemo Bahusa Ee Talanoppedaina Nee Tappemledanna Ayyayyo Antaremo Gani Manasaa Padavalasindega Nuvvila Nana Himsa dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re Premani Kadalinchave Tochi Thochani Tholi Vayasa Enduku Badulichave Telisi Teliyani Pasi Vayasaa Atu Chudoddannana Matadoddannana Voddoddu Ante Vinnavante Manasa Em Parvaledanukunnavemo Bahusa Munupenaadu Yee Kurradu Padaledante Nee Venakala Vandalu Veylu Vunduntaaru Mathi Chedalede Ila Vaallandari Vallaa Enduku Ivalle Intha Mantekkindo Chepthava Em Jariguntundante Adiginavallani Tidathava Andari Laga Vanni Vidullo Vadilesava Gundello Gummam Daati Vasthunte Chusthunnava Atu Atu Atu Atuchudoddannana Matadoddannana Voddoddu Ante Vinnavante Manasaa Em Parvaledanukunnavemo Bahusa Ye Daaraina Ye Velaina Yeduravuthunte Neram Tanade Intlo Vunna Nidarothunna Kanipisthunte Oo Chitram Neelo Vundee Evvarinani Em Labham Enduku Yeda Laya Tappinde Ekkada Vundo Lopam Neetho Vayasem Cheppinde Aalako Vuluko Papam Voppukunenduku Ibbande Tanakey Nakey Kopam Kannega Puttina Na Meeda dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re
  • Movie:  Kick
  • Cast:  Ileana D'Cruz,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2009
  • Label:  Aditya Music