• Song:  Premante
  • Lyricist:  A M Ratnam
  • Singers:  Kalpana,Devan Ekambaram

Whatsapp

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటదీ నో నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటదీ నో నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా జాబిలినీ బొమ్మగ చేసిస్తావా భూలోకం చుట్టి సిగలో తురిమేస్తవా మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా ఆకశం దిండుగ మార్చేస్తావా తెస్తావా తెస్తావా తెస్తావా సూర్యుడ్నే పట్టి తెచ్చెద నీ నుదుటన బొట్టి పెట్టెద చుక్కలతో చీర కట్టెద మెరుపులతో కాటుకెట్టెదా తాజ్ మహల్ ఏ నువ్వు కట్టిస్తావా నా కోసం నయాగరా జలపాతం తెస్తావా ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా పసిఫిక్కు సాగరమీదేస్తావా వస్తావా తెస్తావా తెస్తావా స్వర్గానే సృస్టి చేసేద నీ ప్రేమకు కానుకిచ్చెద కైలాసం భువికి దించెద నా ప్రేమను రుజువు చేసేదా ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది నో నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా
Premante suluvu kaadura adi neevu gelavalevura premincha sharutulemito anduloni marmamemito premento viluva ayinadi andariki dorakalenidi choosenduku chakkanainadi taakaavo bhaggumantadi no no no alaa cheppaku manasunte maargamuntadi sayyante chesi chooputa lokaaniki chaati chepputaa Premante suluvu kaadura adi neevu gelavalevura premincha sharutulemito anduloni marmamemito premento viluva ayinadi andariki dorakalenidi choosenduku chakkanainadi taakaavo bhaggumantadi no no no alaa cheppaku manasunte maargamuntadi sayyante chesi chooputa lokaaniki chaati chepputaa Jaabilini bommaga chesistaava bhoolokam chutti sigalo turimestavaa mabbullo mallela parupestaava aakasam dinduga marchestaava testaavaa testaavaa testaavaa sooryudne patti teccheda nee nudutana botti petteda chukkalato cheera katteda merupulato kaatukettedaa Taajmahale nuvvu kattistaava naa kosam niagra jalapaatam testaava everestu sikharamekkistaava pacificu saagarameedestaava vastaavaa testaavaa testaavaa swargaane srusti cheseda nee premaku kaanukiccheda kailaasam bhuviki dinchedaa naa premanu rujuvu chesedaa Premante suluvu kaadura adi neevu gelavalevura premincha sharutulemito anduloni marmamemito premento viluva ayinadi andariki dorakalenidi choosenduku chakkanainadi taakaavo bhaggumantadi no no no alaa cheppaku manasunte maargamuntadi sayyante chesi chooputa lokaaniki chaati chepputaa
  • Movie:  Khushi
  • Cast:  Bhumika Chawla,Pawan Kalyan
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music