• Song:  Holi holila
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Mano,Swarnalatha

Whatsapp

హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో హోళి హోళి ల రంగ హోళి హోళి ల రంగ హోళి హోళి హోళి హోళి రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో ఓ పాలపిట్ట సకునా మీదనంట ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు కలలు కన్న కన్నె వన్నె కోరికలు చెరువులోన తామరకుపై ఊగే మంచు ముత్యమేమన్నది చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కుపుల్లనౌతనన్నది హొహొ హొహొ అందమైన చెంప మీద హొహొ హొహొ కెంపువోలె సిగ్గులొలికె హొహొ హొహొ కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుంటరో గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి ఓ ఏకవీర తిరుగే లేదు లేర ఓ పూలతార వగచే రోషనార అడుగు పడితె చాలు నేల అదురునులే పడుచు వాలు చూపు పడిన చెదరనులే పల్లె కూనలెదురు వచ్చి యేలేలో యెంకి పాట పడతారులె అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనె ఆలకిస్తలె హొహొ హొహొ పొన్న చెట్టు నీడలోన హొహొ హొహొ పుట్ట తేనె జొన్న రొట్టె హొహొ హొహొ చెంతగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో హోళి హోళి ల రంగ హోళి హోళి హోళి ల రంగ హోళి హోళి హోళి ల రంగ హోళి హోళి హోళి ల రంగ హోళి రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Holi holiya ranga holi chamakeliya holi holi holi holi Holi holiya ranga holi chamakeliya holi holi holi holi Gajje ghallumannadiroo gunde jhallumannadiroo Vaana jhallumannadiroo uru ghollumannadiro Holi holila ranga holi holila ranga holi holila ranga holi Rama chakkani chilaka meeda gupparu evaru aaku pachani pacha rangu Chuda chakkani nemalikevaru nerparu cheppu egiri duketi chengu chengu Gajje ghallumannadiroo gunde jhallumannadiroo Vaana jhallumannadiroo uru ghollumannadiro Oo paalapitta sakunaa meedananta Oo mallemogga manasey korenanta Chilipi valapu vagaru pogaru kokilalu Kalalu kanna kanne vanne korikalu Cheruvulona thamarakupai uge manchu muthyamemannadi Chinnadani sonthamaina sampangi mukkupullanouthanannadi Hoho hoho andamaina chempa meeda Hoho hoho kempuvole siggulolike Hoho hoho kempulanni erukochi pattu golusu kattukuntaroo Gajje ghallumannadiroo gunde jhallumannadiroo Vaana jhallumannadiroo uru ghollumannadiro Holi holiya ranga holi chamakeliya holi holi holi holi Holi holiya ranga holi chamakeliya holi holi holi holi Oo ekaveera thirugey ledu lera Oo poolathara vagachey roshanaara Adugu padithe chalu nela adurunule Paduchu vaalu chupu padina chedaranule Palle kunaleduru vache yelelo yenki paata padutharule Achamaina palle seema paatante gundethone aalakisthale Hoho hoho ponne chettu needalona Hoho hoho putta thene jonna rotte Hoho hoho chenthagoodi okkasari nanjukunte entha meluroo Gajje ghallumannadiroo gunde jhallumannadiroo Vaana jhallumannadiroo uru ghollumannadiro Holi holila ranga holi holila ranga holi holila ranga holi Holi holila ranga holi holila ranga holi holila ranga holi Rama chakkani chilaka meeda gupparu evaru aaku pachani pacha rangu Chuda chakkani nemalikevaru nerparu cheppu egiri duketi chengu chengu Gajje ghallumannadiroo gunde jhallumannadiroo Vaana jhallumannadiroo uru ghollumannadiro

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khushi
  • Cast:  Bhumika Chawla,Pawan Kalyan
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music