అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే ప్రేమలు పుట్టే వేళ పగళంతా రేయే లే ప్రేమలు పండే వేళ జగమంత జాతరలే ప్రేమే తోడుంటే పామైన తాడేలే ప్రేమే వెంటుంటే రాయైన పరుపేలే నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే నువ్విచ్చె పచ్చి మిరపైనా నా నోటికి నారింజే ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం ఒలికే నీ వలపే చెయ్యించే తలస్నానమ్ ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం పులకింతలె మొలకెత్తగా పులకింతలె మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే
Ammaaye sannaga aranavve navvaga madi tappi kurraalle manchaana paddaare Ammaaye sannaga aranavve navvaga madi tappi kurraalle manchaana paddaare abbaaye sootiga kannetti choodaga aa vaari choopulaku manchaina marigele aa navvulu ee choopulu aa navvulu ee choopulu kanipiste premele Ammaaye sannaga aranavve navvaga madi tappi kurraalle manchaana paddaare Premalu putte vela pagalanta reyyele premalu pande vela jagamanta jaatarale preme todunte paamaina taadele preme ventunte raayaina parupele nee ontlo muchemataina naa paalita panneere nuvviche pachi mirapaina naa notiki naarinje ee vayasulo ee varasalo ee vayasulo ee varasalo nippaina neerele Ammaaye sannaga aranavve navvaga madi tappi kurraalle manchaana paddaare Nenoka pustakamaite nee roope mukha chitram nenoka akasharamaite nuvvele daanardham yegire nee paite kaliginche sanchalanam olike nee valape cheyyinche talasnaanam yendallo neerendallo nee chelime chalivendram manchullo poga manchullo nee talape ravi kiranam pulakintale molakettaga pulakintale molakettaga idi valapula vyavasaayam Ammaaye sannaga aranavve navvaga madi tappi kurraalle manchaana paddaare abbaaye sootiga kannetti choodaga aa vaari choopulaku manchaina marigele aa navvulu ee choopulu aa navvulu ee choopulu kanipiste premele
Movie: Khushi Cast: Bhumika Chawla,Pawan Kalyan Music Director: Mani Sharma Year: 2001 Label: Aditya Music