• Song:  Piliche Pedhavula Paina
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Hemachandra,Swetha Mohan

Whatsapp

మీఠీ మీఠీ ధూన్ ఓ భాజాయే రాధకే మన్ ఖోలుబాయే గోపి భోలే గిరిధర్ నందలాలా నందలాలా మీఠీ మీఠీ ధూన్ ఓ భాజాయే హే రాధకే మన్ ఖోలుబాయే ఏ గోపి భోలే గిరిధర్ నందలాలా నందలాలా గోపి భోలే గిరిధర్ నందలాలా పిలిచే పెదవుల పైన నిలిచే మెరుపు నువ్వేనా పిలిచే పెదవుల పైన నిలిచే మెరుపు నువ్వేనా నువ్వు చేరి నడి ఎడారి నందనమై విరిసిందా తనలో ఆనంద లహరి సందడిగా ఎగసిందా నడిచిన ప్రతి దారి నది గ మారి మురిసినదా ముకుందా కాలం నేను మరచి జ్ఞపకాలో జారిపోయిందా లోకం గోకులం ల మారిపోయి మాయ జరిగిందా ఊరంతా ఊగిందా నీ చంతా చేరిందా గోవిందా పిలిచే పెదవుల పైన నిలిచే మెరుపు నువ్వేనా ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా చిరునవ్వోటి పూసింది నా వల్లనా అది నావెంటే వస్తుంది ఎటు వెళ్లినా మనసులో ముంచెనా మురిపించేనా మధురమే ఈ లీల నాలో ఇంతకాలం వున్నా మౌనం ఆలపించిందా ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా ఊరంతా ఊగిందా నీ చంతా చేరిందా గోవిందా జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ జుమో రే జుమో రే జుమో రే జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ జుమో రే జుమో రే జుమో రే మరో మురళి భాజావే గిరిధర్ గోపాలా భాజాకె మనుఖో చురాలే గిరిధ నందలాలా నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా చిన్ని క్రిష్నయ్య పాదాల సిరి మువ్వలా నన్ను నీ మాయ నడిపింది నాలు వైపులా అలజడి పెంచేనా అలరించేనా లాలనను ఈ వేళా ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా ఎదలో వేణు నాదం ఉయ్యాలూపి ఊహ రేపిందా ఊరంతా ఊగిందా నీ చంతా చేరిందా గోవిందా పిలిచే పెదవుల పైన నిలిచే మెరుపు నువ్వేనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Meethi meethi dhun vo bhajaaye raadhakhe man kholubhaaye gopi bhole giridhar nandhlaalaa nandhlaalaa meethi meethi dhun vo bhajaaye hey raadhakhe man kholubhaaye ye gopi bhole giridhar nandhlaalaa nandhlaalaa gopi bhole giridhar nandhlaalaa piliche pedhavula paina niliche merupu nuvvenaa piliche pedhavula paina niliche merupu nuvvenaa nuvvu cheri nadi yedaari nandhanamai virisindhaa thanalo anandha lahari sandhadiga yegasindhaa nadhichina prathi dhaari nadhi ga mari murisindha mukundhaa kalam nenu marachi gnyapakalo jaaripoyindhaa lokam gokulam la maaripoyi maaya jarigindhaa vooranthaa voogidhaa nee chanthaa cherindhaa govindhaa piliche pedhavula paina niliche merupu nuvvenaa ee bhaavam naadhenaa eenaade thochenaa chirunavvoti poosindhi naa vallanaa adhi naavente vasthundhi etu vellinaa mansulo munchenaa muripinchenaa madhurame ee leela nalo inthakaalam vunna mounam aalapinchindhaa ekanthaana pranam brundhagaanam aalakinchindhaa vooranthaa voogidhaa nee chanthaa cherindhaa govindhaa jumo re jumo re jumo re o giridhar jumo re jumo re jumo re o giridhar jumo re jumo re jumo re o giridhar jumo re jumo re jumo re jumo re jumo re jumo re o giridhar jumo re jumo re jumo re o giridhar jumo re jumo re jumo re o giridhar jumo re jumo re jumo re yaro murali bhajaave giridhar gopalaa bhajaake manukho churaale giridha nandhlaalaa naa chupe chedhirindhaa nee vaipe tharimindhaa chinni krishnayya paadhaala siri muvvalaa nannu nee maaya nadipindhi nalu vaipulaa alajadi penchenaa alarinchenaa lalananu ee vela edho indhrajaalam manthramesi nannu rammandhaa edhalo venu naadham vuyaalupe ooha repindhaa vooranthaa voogidhaa nee chanthaa cherindhaa govindhaa piliche pedhavula paina niliche merupu nuvvenaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khaleja
  • Cast:  Anushka Shetty,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2010
  • Label:  Aditya Music