• Song:  Sada Siva
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kaarunya,Ramesh

Whatsapp

ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితి కంఠాయ ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుక నాదానందాయ ఓం నమో నిటాలాక్షయా ఓం నమో భస్మాఙ్గాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమాదాయ ధిమి ధిమి తాండవకేళి లోలాయ సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ నీ పాదముద్రలు మోసీ పొంగిపోయినాదే పల్లె కాసీ హే సూపుల సుక్క నీ దారిగా సుక్కల తివాసీ నీదిగా సుడాసక్కని సామి దిగినాడు రా ఎసెయ్యిరా ఊరూవాడా దండోరా హే రంగుల హంగుల పొడ లేదు రా ఈడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చే వాడే రా పై పైకలా భైరాగిలా ఉంటాది రా ఆ లీలా లోకాల నెలే టోడు నీకు సాయం కాక పోడూ హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడూ ఓం నమఃశివా జై జై జై ఓం నమఃశివా జై జై జై ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్ అండ్ సే జై జై జై సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ శంభో అల్ ది వే ఓం నమఃశివా జై జై జై హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్ ఔర్ పెయిన్ అవే జై జై జై సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ శంభో అల్ ది వే సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ నీ పాదముద్రలు మోసీ పొంగిపోయినాదే పల్లె కాసీ హే ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నెలంతా పండగా చుట్టూ పక్కల చీకటి పెల్లగించగా అడుగేసాడంటా కాచే దొరలాగా మంచుని మంటని ఒక తీరుగా లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా మనకండా దండా వీడే నికరంగా సామికి అంటే హామీ తానై ఉంటాడురా చివరంటా లోకాలనేలే తోడూ నీకు సాయం కాక పోడూ హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడూ ఓం నమఃశివా జై జై జై ఓం నమఃశివా జై జై జై ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్ అండ్ సే జై జై జై సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ శంభో అల్ ది వే ఓం నమఃశివా జై జై జై హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్ ఔర్ పెయిన్ అవే జై జై జై సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ శంభో అల్ ది వే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Om namo siva rudraya om namo sithi kantaya om namo hara naagabharanaaya pranavaaya dhama dhama dhamaruka naadanandaaya om namo nitalaakshyaa om namo bhasmaangaya om namo himashailaavaranaaya pramadaaya dhimi dhimi taandavakeli lolaaya sadaasiva sanyaasii taapasi kailasavasii nee paadamudralu mosii pongipoyinaade palle kaasii hey supula sukka nee daarigaa sukkala tivaasi needigaa sudasakkani saami diginaadu raa eseyira uuruvaadaa dandoraa hey rangula hangula poda ledu raa eedu jangama shankara sivudenuraa nippu gonthuna nilapu macha saakshigaa nee taapam saapam teerche vaade raa pai paikalaa bhairaagilaa untaadi raa aa leelaa lokaala nele todu neeku saayam kaaka poduu hey neelone koluvunnodu ninnu daati pone poduu om namahshiva jai jai jai om namahshiva jai jai jai om namahshiva go to the trance and say jai jai jai sing along and sing shiva shambo all the way om namahshiva jai jai jai heal the world is all we pray save our lives and take our pain away jai jai jai sing along and sing shiva shambo all the way sadaasiva sanyaasii taapasi kailasavasii nee paadamudralu mosii pongipoyinaade palle kaasii hey ekkada veedunte nindugaa akkada nelanthaa pandagaa chuttu pakkala cheekati pellaginchagaa adugesaadantaa kaache doralaagaa manchuni mantani oka teerugaa lekka seyyane seyyani shankarayyagaa ukku kanchagaa upiri nilipaaduraa manakandaa dandaa veede nikaramgaa saamii antee haami thanai untaaduraa chivarantaa lokaalanele todu neeku saayam kaaka poduu hey neelone koluvunnodu ninnu daati pone poduu om namahshiva jai jai jai om namahshiva jai jai jai om namahshiva go to the trance and say jai jai jai sing along and sing shiva shambo all the way om namahshiva jai jai jai heal the world is all we pray save our lives and take our pain away jai jai jai sing along and sing shiva shambo all the way

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khaleja
  • Cast:  Anushka Shetty,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2010
  • Label:  Aditya Music