• Song:  You And Me
  • Lyricist:  Sri Mani
  • Singers:  Hariharan

Whatsapp

మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ సాయంకాలాన సాగర తీరాన సంధ్య సూర్యుడిలా నువ్వు నేను వేసవి కాలాన వెన్నెల సమయాన తార చంద్రుడిల నువ్వు నేను నువ్వు రాగం అయితే నే పాటవుతాను నువ్వు మేఘం అయితే నీ జిలిబిలి వలపుల వర్షం నేను మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ సాయంకాలాన సాగర తీరాన సంధ్య సూర్యుడిలా నువ్వు నేను వేసవి కాలాన వెన్నెల సమయాన తార చంద్రుడి ల నువ్వు నేను ముద్ద మందారం తెలుసు మెరిసే బంగారం తెలుసు రెండు కలిపేస్తే నువ్వేనా మండే సూరీడు తెలుసు వెండి జాబిల్లి తెలుసు రెండు కలబోస్తే నువ్వేనా రోజు అద్దంలో అందం నువ్వేనా ఆ అందం నువ్వైతే నువ్వు నేనా రోజు కన్నుల్లో కలలే నువ్వేనా కలలే నిజమైతే నువ్వు నేనా మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ కోపం సైనికుడి వరస తాపం ప్రేమికుడి వరస రెండు ఒకటైతే నువ్వేనా పల్లె పడుచుల్ని చూసా పట్నం సొగసుల్ని చూసా రెండు ఒకటైతే నువ్వేనా రంగుల వీళ్లంటే అచ్చం నువ్వేనా బాణం నేనైతే నువ్వు నేనా పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా నన్నే చుట్టేస్తే నువ్వు నేనా మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Me me me me me Ikapai only you and me Sayankalana sagara theerana Sandhya suryudila nuvvu nenu Vesavi kaalana vennela samayana Thara chandrudi la nuvvu nenu Nuvvu raagam aithe ne paatauthanu Nuvvu megham aithe nee jilibili Valapula varsham nen Me me me me me Ikapai only you and me Me me me me me Ikapai only you and me Sayankalana sagara theerana Sandhya suryudila nuvvu nenu Vesavi kaalana vennela samayana Thara chandrudi la nuvvu nenu Muddha mandhaaram telusu Merise bangaram telusu Rendu kalipesthe nuvvena Mande sooreedu telusu Vendi jaabilli telusu Rendu kalaboosthe nuvvena Roju addhamlo andham nuvvena Aa andham nuvvaithe nuvvu nenaa Roju kannullo kalale nuvvena Kalale nijamaithe nuvvu nena Me me me me me Ikapai only you and me Me me me me me Ikapai only you and me Kopam sainikudi varasa Thaapam premikudi varasa Rendu okataithe nuvvena Palle paduchulni choosa Patnam sogasulni choosa Rendu okataithe nuvvena Rangula villante accham nuvvena Baanam nenaithe nuvvu nenaa Puvvula varadhante accham nuvvena Nanne chuttesthe nuvvu nena Me me me me me Ikapai only you and me Me me me me me Ikapai only you and me

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khaidi No. 150
  • Cast:  Chiranjeevi,Kajal Aggarwal
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Lahari Music Company