రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు
నిన్ను చుస్తేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
ని ఒంపు సోంపు అందం చందం
చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే
కొత్త కొత్త చిట్కాలు
మాస్ డాన్స్ చేసిద్ధం
రావే రావే రత్తాలు
నా రొమాన్సు చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూసేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ
నీ నవ్వులే రత్నాలు
నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే
కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మాగ్నేట్లు
నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే
రక్తమంతా రాగాలు
నువ్వు పక్కనుంటే కిక్కెయ్ వేరు
వధ్ధులే జరధాలు
ఆవురావురంటూ వున్నా
తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా
రఫ్ఫాడిద్ద్ధం రాత్రి పగలు
మాస్ డాన్స్ చేసిద్ధం
రావే రావే రత్తాలు
నా రొమాన్సు చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఘల్ ఘల్ మంటాయి
నా చిట్టి పట్టిలు
రత్తాలు రత్తాలు ఓసోసి రథ్తలు
నిను చూస్తే నిలబడనంటాయి
నా జాల్లో ఏ పూలు
బాస్ -యూ చూపే నీ గ్రేస్ -యూ
హే మై డియర్ బాస్
నువ్వు మాస్ ప్లస్ క్లాస్
నీ స్టైల్ చూస్తే
సిమహమైన నీతో దిగదా సెల్ఫీలు
హే మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్స్ -యూ
చూస్తూ ఉంటే రెచ్చ్చిపోతాయ్
గుండెలోన గుర్రాలు
నీ వాక్ చూస్తే ఓరయ్యో
ఐ లూస్ మై కంట్రోలు
ని హీట్ ఉంటే చలమ్మో
ఇక ఎందుకు పెట్రోలు
నాకు నువ్వు నీకు నేను
అప్పచెబుదాం పాటలు
మాస్ డాన్స్ చేసిద్ధం
రావే రావే రత్తాలు
నా రొమాన్సు చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు
హే
రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు
నిన్ను చూసేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
రత్తాలు రత్తాలు