• Song:  Neeru Neeru
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

నీరు నీరు నీరు రైతు కంట నీరు చుడనైనా చూడరేవ్వరూఉఉఉఉ గాుండెలని బీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాధుడెవ్వరూ అన్నదాత గోడూ నింగా నంటే నేడూ ఆలకించు వారు ఎవ్వరూ నీరు నీరు నీరు రైతు కంట నీరు చుడనైనా చూడరేవ్వరూఉఉఉఉ గోంతు ఎండీ పోయే పేగాు మండిపోయే గాంగా తల్లి ఝడ లేదనిఇఇఇఇఇ నీటి పైన ఆశయేఈ నీరు గారి పోయేయి రాత మారే దారి లేదనిఇఇ దాహామాయారుతుందా పైరు పండుతుందా ధారాలైన కంటి నీటితోఓఓఓ నీరు నీరు నీరు రైతు కంట నీరు చుడనైనా చూడరేవ్వరూఉఉఉఉ గాుండెలన్ని బీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాధుడెవ్వరూ నెల తల్లి నేడు వంగాిలారిపోయీఈ మూగాబోయేఈ రైతు నాగాలి ఆయువంతా చూడు ఆర్తనాదమాయేఈ గోంతు కోసుకుంది ఆఖలిఇఇఇ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neeru Neeru Neeru Raithu kanta neeru Choodanaina choodarevvaru Gundelanni beedu Aasalanni modu Aadarinchu naadhudevvadu Annadaatha godu ninginante nedu Aalakinchu varu evvaru Neeru neeru neeru Raithu kanta neeru Choodanaina choodarevvaru Gonthu endipoye pegu mandipoye Gangathalli jaada ledhani Neeti paina aase neeru gari poye Raatha maaru dhaari ledhani Dhaaham aaruthundha Pairu panduthundha Dhaaralaina kanti neetitho Neeru Neeru Neeru Raithu kanta neeru Choodanaina choodarevvaru Gundelanni beedu Aasalanni modu Aadarinchu naadhudevvadu Nela thalli nedu angilaripoye Moogaboye raithu naagali Aayuvantha choodu aarthnadhamaye Gonthu kosukundhi aakali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khaidi No. 150
  • Cast:  Chiranjeevi,Kajal Aggarwal
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Lahari Music Company