• Song:  Ammadu Let’s Do Kummudu
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

యో గాయ్స్ థిస్ ఇస్ నాట్ ఏ మాస్ సాంగా్ థిస్ ఇస్ బాస్ సాంగా్ ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రుమంటూ ఫారిన్ సెంట్ ఏ కొట్టాను గాళ్ళ లుంగాినే ట్రెండీ గా కట్టాను కళ్ల జోడెట్టి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఎర్ర చేయరేమో ఈరోజే కొన్నాను నల్ల జాకెట్ నైట్ అంత కుట్టాను వాలు జాల్లోన మందారం పెట్టాను కన్నె వొళ్ళుఅంత సింగాారం చుట్టను పిల్లడు లెట్స్ డు కుమ్ముడు ఇంస్టాగా్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుండే నీ అందం మల్లె తీగా డిస్కవరీ ఛానల్ లో ఛషింగా్ లాగా అలా పయి పయి కు దూకేయకు సింహం లాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు మండే ఎండలో ఐస్ క్రీం బండిలా కూల్ & క్యూట్ గా వుండే అందం రెండే కళ్ళతో ధన్ ధన్ స్తుంగాున్ ల చూపుల గాుళ్ళతో తీసావ్ ప్రాణం హాట్ గా ఘాటుగా ఉండే నీ హిప్ని నాటుగా చాటుగా పట్టేయన రఫ్ గా టఫ్ ఉండే నీ చేతితో నువ్ తాకితే నేను ఫట్ ఆయిపోనా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సారీ కట్టిన సల్వార్ చుట్టినా అల్లాడిస్తాడే నీ ఔట్లీనే లారీ గాుద్దిన ల్యాండ్ మైనే పేలినా నీతో పోలిస్త్తే నొథింగా్ జాను ఏ స్టెపులే స్టెప్పులు నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టిన కొత్త ట్యూన్ నిప్పుల ఉన్న నీ వైల్డ్ రొమాన్స్ కి లిప్పులో దాచిన రెడ్ వైన్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు యో గాయ్స్ థిస్ ఇస్ నాట్ ఏ మాస్ సాంగా్ థిస్ ఇస్ ది బాస్ సాంగా్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yo guys this is not a mass song This is BOSS song Erra chokkane neekosam vesannu Sarrumantu Foreign scent-e kottanu Galla lungine trendy ga kattanu Kalla jodetti neekosam vachannu Ammadu lets do kummudu Erra cheeremo eeroje konnanu Nalla jacket night antha kuttanu Vaalu jallona mandaram pettanu Kanne volluantha singaram chuttannu Pilladu lets do kummudu Instagram profile picture laga Bhale masthunade nee andham malle theega Discovery channel-lo chasing laga Alaa payi payi ku dookeyaku simham laga Ammadu lets do kummudu Mande endalo ice-cream bandila Cool & cute-ga vunde andham Rende kallatho dhan dhan stungun-la Choopula gullatho theesav pranam Hot ga ghaatuga unde nee hip-uni Nattuga chattuga patteyana Rough ga tough unde nee chethitho Nuvv thakithe nennu phat aayipona Ammadu lets do kummudu Thammudu lets do kummudu Saree kattina salwaare chuttinaa Alladisthade nee outline Lorry guddhina land mine-y pelinaa Neetho polistthe nothing jaanu Ye step-ule step-ulu neetho veyyalani Ippude kattina kottha tune Nippula unna nee wild romance ki Lippulo dhachina red wine Ammadu lets do kummudu Yo guys this is not a mass song This is the BOSS song

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khaidi No. 150
  • Cast:  Chiranjeevi,Kajal Aggarwal
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Lahari Music Company