• Song:  Govindaa govindaa
  • Lyricist:  Chirravuri Vijay Kumar
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

గోవిందా గోవిందా గోవిందా గోవిందా నుదిటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంత ఏలేవాడా స్వార్ధమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోర్కెలే నెరవేర్చేవాడా నాకునువ్వే తోడునీడా గోవిందా గోవిందా అరెబాగు చెయ్ నను గోవిందా బాగుచెయ్ నను గోవిందా జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి గోవిందా గోవిందా అరెబాగు చెయ్ నను గోవిందా పైకి తే నను గోవింద గోవింద గోవిందా పెట్రొలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు కోరినంత పుడ్డు పెట్టి డబ్బులడగని హొటలు ఇవ్వు అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎం.పీ.సీటో పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు టేక్స్ అడగని ఆస్తులివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ గో గో గో గో గోవిందా గోవిందా అరెబాగు చెయ్ నను గోవిందా వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు మాస్ హీరో చాన్సు లివ్వు హిట్టు సినిమా స్టోరీలివ్వు స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైపుగ ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోనివ్వు స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు కోట్లుతెచ్చే కొడుకులనివ్వు హీరోలయ్యే మనవలనివ్వు నన్నుకూడా సిఎం చెయ్యి లేకపోతే పిఎం చెయ్యి తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైపు నియ్యి గోవిందా గోవిందా బాగుచెయ్ నను గోవిందా బాగుచెయ్ నను గోవిందా అరె పైకితేనను గోవిందా గోవిందా గోవిందా లక్కుమార్చి నను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే ఏడుకొండలు ఏసి చేస్తా ఎయిత్ వండర్ నీగుడి చేస్తా గోవింద గోవింద ఏడుకొండలు ఏసి చేస్తా గోవింద గోవింద ఎయిత్ వండర్ నీగుడి చేస్తా గోవింద గోవింద ఏడుకొండలు ఏసి చేస్తా గోవింద గోవింద ఎయిత్ వండర్ నీగుడి చేస్తా అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ
Govindaa govindaa govindaa govindaa Hoi Nuduti raathanu maarche vaadaa Uchitha sevalu chesevaadaa Lanchamadagani o manchivaadaa Lokamanthaa ele vaadaa Swardhamantoo lenivaadaa Baadhalannee theerchevaadaa Korkele neraverchevaadaa naaku nuvve thodu needaa Govindaa govindaa govindaa govindaa Arey baaguchai nanu govindaa Baaguchai nanu govindaa Jubli hills lo bungalow ivvu Lenicho hitech-city ivvu Hi-zack avvani flite okativvu venta thirige satellite ivvu Panikiraani chavatalakichhi parama bevaarse gaallakichhi Naaku enduku iyyavu pilichi Kotlakadhipathi chairaa mechhi Govindaa govindaa baaguchai nanu govindaa Paikithe nanu govindaa govindaa govindaa Petrol adagani car ivvu bill ivvani bar ivvu Korinantha food petti dabbuladagani hotel ivvu Assembly lo broker post o rajya-sabha lo m p seat o Pattupadani match-fixing scam la sampaadanivvu Otami eragani race lu ivvu loss raani share livvu Single number lottery livvu tax adagani aasthulivvu Panikiraani chavatalakichhi parama bevaarse gaallakichhi Naaku enduku iyyavu pilichi Kotlakadhipathi chairaa mechhi Go go go go govindaa govindaa baaguchai nanu govindaa Paikithe nanu govindaa govindaa govindaa 100 note la total ivvu gold nidhula kotalivvu Lekapothe 1000 tonne la kohinoor diamonds ivvu Mass hero chancelivvu hit cinema story livvu Scene unna sommulunna heroine ne wife ga ivvu Hollywood lo studio ivvu swiss bank lo billion livvu Kotlu thechhe kodukulanivvu hero layye manavallanivvu Nannu kuda CM Cheyyi lekapothe PM Cheyyi Telugu therapai thiruguleni tharigi poni life niyyi Govindaa govindaa Baaguchai nanu govindaa baaguchai nanu govindaa Arey paikithe nanu govindaa paikithe nanu govindaa Govindaa govindaa Luck maarchi nanu karunisthe tirupathi vasthaa thwaragaa choosthe edu kondalu A/C Chesthaa 8th wonder nee gudi chesthaa Go go go go govindaa govindaa Edu kondalu A/C Chesthaa Baaguchai nanu govindaa 8th wonder nee gudi chesthaa Govindaa govindaa Edu kondalu A/C Chesthaa Govindaa govindaa 8th wonder nee gudi chesthaa Aibaaboi devude maayamai poyaadenti
  • Movie:  Khadgam
  • Cast:  Prakash Raj,Ravi Teja,Sangeetha,Sonali Bendre,Srikanth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Telugu One