ఎవ్వడికెవ్వడు బానిస ఎవడికి వాడే బాదుషా ఒత్తిచూసే తొత్తుకొడుకుల నెత్తెక్కి ఆడేయ్ ధింసా ఉరిగా బిగిసి తాడే ఊగే ఉయ్యాలా కరిగే మనసే మరిగి పోనీ లావాలా ఆయుధమే ఆగ్రహాల జ్వాలా రగిలే చూపులు మౌన సంకారావంలా ఎగసే ఊపిరి యుద్ధ బేరి నాదం ల నిర్జించారా దౌర్జన్యాన్ని వేలా ఆర్యుడా సూర్యుడా కదలిరా ధైర్యమే సైన్యమై ఎదగారా ఆధారామోస్ ఆధారామోస్ ఆధారామోస్ ఆధారామోస్ నా ఆణువణువూ నీవుగా ప్రతి క్షణము నీదిగా వెచ్చ కాలమే సాక్షిగా నీ ప్రతి పాదమున జాడగా జయగీతము పాడగా లేనా వీడని తోడుగా ఒదిగి మాదిగి వున్నా ఓర్పే నిప్పులే అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలె కత్తి దూసే సైనికుడై రారా బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే బడుగు జీవుల ఆశ దీపం నువ్వేలే కన్నీళ్లు తుడిచే నాయకుడై రారా ఆర్యుడా సూర్యుడా కదలిరా ధైర్యమే సైన్యమై ఎదగారా ఆధారామోస్ ఆధారామోస్ ఆధారామోస్ ఆధారామోస్
Evvadikevvadu Baanisa Evadiki Vaade Baadshah Ottichoose Thotthukodukula Netthekki Aadey Dhimsaa Uriga Bigise Thaade Ooge Uyyala Karige Manase Marigi Poni Laavala Aayudhaame Aagrahaala Jwala Ragile Choopulu Mouna Sankaaraavamla Egase Oopiri Yuddha Beri Naadham La Nirjimcharaa Dourjanyani Velaa Aaryuda Suryuda Kadhalaraa Dhairyame Sainyamai Yedhagaraa Aadharaamos Aadharaamos Aadharaamos Aadharaamos Naa Anuvanuvu Neevugaa Prathi Kshanamu Needhigaa Vechaa Kaalame Saakshigaa Nee Prathi Padhamuna Jaadaga Jayageethamu Paadagaa Lena Veedani Thodugaa Odhigi Madhigi Vunna Orpe Nippale Aniche Anyayani Antham Cheyyale Katthi Duse Sainikudai Rara Bedhuru Bhayamu Leni Dhairyam Nuvvele Badugu Jeevula Aasa Deepam Nuvvele Kannilu Tudiche Naayakudai Raaraa Aaryuda Suryuda Kadhalaraa Dhairyame Sainyamai Yedhagaraa Aadharaamos Aadharaamos Aadharaamos Aadharaamos
Movie: KGF Cast: Srinidhi Shetty,Yash (Rocky) Music Director: Ravi Basrur Year: 2018 Label: Lahari Music Company